చిత్రం : చూడాలని వుంది (1998)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: వేటూరి
గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, సుజాత
మనసే ఎక్కడున్నావ్ ఇదేనా రావడం వయస్స ఎప్పుడొచ్చావు ఇవాళ చెప్పడం నువ్వనుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్న నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్న ఇది అందమైన వింత ఆత్మ కద
మనసే ఎక్కడున్నావ్ ఇదేనా రావడం వయస్స ఎప్పుడొచ్చావు ఇవాళ చెప్పడం నువ్వనుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్న నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్న ఇది అందమైన వింత ఆత్మ కద
హంస గీతమే వినరాదా హింస మంటారా మధన తెల్లవారిన తరువాత తెల్లబోకుమ లాలన ఇప్పుడే విన్నాను చలి వేణువేదో నిదరే ఇక రాదు లేవమ్మా చెవులే కొరికింది చెలిమిటి మాట ఎదలే ఇక దాచలేవమ్మా పూలగాలికి పులకరం గాలి సూకీ కలవరం కంటి చూపులో కనికరం కన్నెవయసుకే తొలివారం మొదలాయె ప్రేమ క్లాస్ రాగసుధ మనసే ఎక్కడున్నావ్ ఇదేనా రావడం వయస్స ఎప్పుడొచ్చావు ఇవాళ చెప్పడం రాయలేనిది ప్రియలేక రాయబారము వినవా వేదమంటిది శుభలేఖ వెన్నెలంతది కాలువ పురులే విరిసింది నీలో వయ్యారం కనులే తెరిచిందిలే పింఛం వెలిగే నీలోన గుడిలేని దీపం ఒడిలో తేరింది ఆయా లోపం యెంకి పాటలో తెలుగులా తెలుగు పాటలో తేనెల కళావాణి హలా మమతల తరగని ప్రియ కవితల బహుశా ఇదేమో భామ పిలుస్తుండు కదా మనసే ఎక్కడున్నావ్ ఇదేనా రావడం వయస్స ఎప్పుడొచ్చావు ఇవాళ చెప్పడం నువ్వనుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్న నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్న ఇది అందమైన వింత ఆత్మ కద
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి