చిత్రం: ఎక్ష్ప్రెస్స్ రాజా(2010)
రచన: భాస్కరభట్ల రవి కుమార్
గానం: నరేంద్ర
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
హే.. కాటుకెత్తిన కళ్ళని జూస్తే కైట్-యూ లాగా ఎగిరెను మనసే అయ్యా బాబోయ్ ఇంతందంగా ఎట్ట పుట్టావ్ చేతి గాజుల సవ్వడి చేస్తే చేప లాగ తుళ్ళేను వయసే తస్సాదియ్యా గుండెల్లోన మంతె పెట్టావే
అరేయ్ కాలాఫుల్లు చిలక... నీదే కాలాఫుల్లు నడక... ఓహ్ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరేయ్ కాలాఫుల్లు చిలక... నీదే కాలాఫుల్లు నడక... అరేయ్ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా
అందాల మోనాలిసా ఆ పెయింటింగ్-యూ నేను చూసా అరేయ్ ఆ సోయగం నీ ముందర ఏ మూలకొస్తదే భూగోళం అంతా తిరిగి అరేయ్ గూగుల్ లో మొత్తం వెతికా ఇన్ని చమక్కులు తళుకులు నేనైతే చూడలేదే
పాల పుంతకి ప్రాణం వస్తే పల పిట్టకి పరికిణి వేస్తే జాబిలము జాతరకొస్తే నీలా ఉంటుందే... అరేయ్ కాలాఫుల్లు చిలక నీదే కాలాఫుల్లు నడక ఓహ్ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా
అరేయ్ కాలాఫుల్లు చిలక నీదే కాలాఫుల్లు నడక ఓహ్ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా
నువ్వేమో చాలా గ్రేట్-యూ నీ చిరునవ్వుకెడితే రేట్-యూ అరేయ్ బాహుబలి బుకింగ్-యూ ల కొట్టేసుకుంటారే
నువ్వుగాని పెడితే పార్టీ అరేయ్ నీకింకా ఉండదు పోటి నీ సొగసుకే దాసోహమై జేజేలు కొడతారు
న్యూటన్ ఏమో మళ్ళి పుడితే ఇంత అందం కంట్లో పడితే భూమికన్నా మించిన గ్రావిటీ నీకే అంటాడే
అరేయ్ కాలాఫుల్లు చిలక నీదే కాలాఫుల్లు నడక ఓహ్ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరేయ్ కాలాఫుల్లు చిలక నీదే కాలాఫుల్లు నడక ఓహ్ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి