చిత్రం: టాక్సీ వాలా (2018)
రచన: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్
సంగీతం: జాక్స్ బిజోయ్
మాటే వినదుగా... మాటే వినదుగా
పెరిగే వేగమే తాగీలే మేఘము అసలే ఆగడు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వీరులే పయనమే నీ పనిలే అరెరె పుడుతూ మొదలే మలుపు కుదుపు నీడే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరేయ్య్ ఆ విపేరే తుడిచే కారే కన్నిరేయ్య్
మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం వేగం వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం వేగం వేగం పెరిగే వేగమే తాగీలే మేఘము అసలే ఆగడు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వీరులే పయనమే నీ పనిలే అరెరె పుడుతూ మొదలే మలుపు కుదుపు నీడే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరేయ్య్ ఆ విపేరే తుడిచే కారే కన్నిరేయ్య్
చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే బ్రతుకంటే కొన్ని అనుదోళనా పంచవా మిగులుంటే... హు హు
నీదనే స్నేహమే నీ మనస్సు చుపురా నీడలా వీడక సాయాన్నే నేర్పురా కష్టాలని రాణి జాబ్ ఖాలీ కాని నడుచునులే బండి నడుచునులే దారి మారిపోని ఊరే మర్చిపోని విడాకులే శ్రమ వేడువకులే
తడి ఆర్ ఇధ పై ముసిరేను మేఘం మనసంతా తడిసేలా కురిసే వాన
మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం వేగం వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం వేగం వేగం
పెరిగే వేగమే తాగీలే మేఘము అసలే ఆగడు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వీరులే పయనమే నీ పనిలే అరెరె పుడుతూ మొదలే మలుపు కుదుపు నీడే మరు జన్మతో పరిచయం అంతలా పరవశం రంగు చినుకులు గుండెపై రాలిన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి