4, డిసెంబర్ 2021, శనివారం

Mahanati : Chivaraku Migiledi Song Lyrics (చివరకు మిగిలేది.)

చిత్రం: మహానటి (2018)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: సునీత ఉపద్రష్ట

సంగీతం: మిక్కీ జె మేయర్



అనగా అనగా మొదలై కథగా అటుగా ఇటుగా నదులై కదులు అపుడో ఎపుడో దరిచేరునుగా కడలే ఓడై కడదేరునుగా గడిచే కాలానా గతమేదైనా స్మృతి మాత్రమే కదా.... చివరకు మిగిలేది..చివరకు మిగిలేది.. చివరకు మిగిలేది..చివరకు మిగిలేది.. ఎవరు ఎవరు ఎవరు నువ్వంటే నీవు దరించినా పాత్రలు అంటే నీదని పిలిచే బ్రతుకేదంటే తెరపై కదిలే చిత్రమే అంటే ఈ జగమంతా నే నర్తనశాలై చెపుతున్న నీ కథే... చివరకు మిగిలేది..విన్నావా మహానటి చెరగని చెవురాలిది నీదేనే మహానటి.. చివరకు మిగిలేది..విన్నావా మహానటి మా చెంపల మీదుగా ప్రవహించే మహానది...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి