4, డిసెంబర్ 2021, శనివారం

Shankerdada Zindabad : Bugolamantha Sanchilona Song Lyrics (భూగోళమంతా సంచిలోన)

చిత్రం: శంకర్ దాదా జిందాబాద్ (2012)

రచన: సాహితి

గానం: అద్నాన్ సమీ, గోపిక పూర్ణిమ

సంగీతం: మణి శర్మ



భూగోళమంతా సంచిలోన..........
భూగోళమంతా సంచిలోన..........
భూగోళమంతా సంచిలోన న ప్రేమానంత నింపుకొచ్చా అంగట్లో పూలన్నీ పిల్ల గుప్తంగా పదుకొచ్చా
హే నా గుప్పెడంత గుండెపైన నీ చిట్టి పేరే రాసుకొచ్చా నీ సోకు క్షేమంకై గుళ్ళో ఆకు పూజ చేసుకొచ్చా
బాపురే నా కోసం ఇంత లేని పోనీ ఖర్చ ప్రేమలో ఈ పాఠం ఏడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్త
స్కూల్కెళ్లి చదవలేదు.... స్కూల్కెళ్లి చదవలేదు1 2 3 నిన్ను చూసి నేర్చుకున్న 1 4 3 పాలక పెట్టి దిద్దలేదు a b c ప్రేమ నేర్చినాడు అంత నన్ను చూసి
భూగోళమంతా సంచిలోన న ప్రేమానంత నింపుకొచ్చా అంగట్లో పూలన్నీ పిల్ల గుప్తంగా పదుకొచ్చా

నీ అందమంతో మేథా లేత అది కందకున కాపుకాస్త నీ సుందరల మేనికి సబ్బు రుద్దడానికి చందురుణ్ణి పట్టుకొస్తా
నీవి డోరా డోరా వన్నెలంత చేయి జారకుండా చూసుకుంటా నీ పాలరాతి బుగ్గకి మెరుగు దిద్దడానికి మెరుపునైనా పట్టి తెస్తా
దేవుడో ఈ ట్రిక్స్ యెడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్త స్కూల్కెళ్లి చదవలేదు.... స్కూల్కెళ్లి చదవలేదు1 2 3 నిన్ను చూసి నేర్చుకున్న 1 4 3 పాలక పెట్టి దిద్దలేదు a b c ప్రేమ నేర్చినాడు అంత నన్ను చూసి హరే నువ్వెంత నా సీత దాన్ని రాసినాడు బ్రహ్మ తథా నువ్వు మాయలేడినడిగిన శివుడి విల్లునడిగిన ఇరగకుండా తీసుకొస్తా
అర్ నువ్వెంత సత్య భామ నిన్ను అలగనీను నమ్మవమ్మా కంచి పట్టు చీరాలడిగిన పుర్సె చిల్లు అయినా కిక్కురణక పట్టుకొస్తా 
ఐబాబోయ్ ఈ జోకేసు యెడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్త స్కూల్కెళ్లి చదవలేదు.... స్కూల్కెళ్లి చదవలేదు1 2 3 నిన్ను చూసి నేర్చుకున్న 1 4 3 పాలక పెట్టి దిద్దలేదు a b c ప్రేమ నేర్చినాడు అంత నన్ను చూసి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి