చిత్రం: రౌడీ అల్లుడు (1991)
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , రాధిక
సంగీతం: బప్పి లహరి
బోలో బోలో బోలో రాణి క్యా చాహియే
అర్ ప్యార్ చాహియే యా పైసా చాహియే..
నీ బాసా నాకు తెలీడంలేదు
తెలుగు తెలిస్తే సెప్పు...
ఏ ఊరు మందీ…
అనకాపల్లి మీ ఊరేటి…
అమలాపురం…ఇక చూస్కో
అమలాపురం బుల్లోడా నీ బొంబాయ్ చూడాలా
బాక్స్ లేవో మోటాలేవో నాకు తెలీదంటా…
కొత్తగొచ్చానోయ్ ఊరు చుట్టి చూడాలా
చల్ రే రానీ చెయ్ వె బోణీ
స్టార్ట్ చేద్దాం విహారం
తొంగి చూసే పొంగులన్నీ
లొంగ దీసే యవ్వారం
పల్లెదాటి ఫస్ట్ టైం
బైటకొచ్చా బావాయ్యో
తల్లి చాటు పిల్లదాని
లోకమే తెలవాడయ్యె
చెప్పిన మాట టక్కున వింటే
చీర కొనిపెడతా
బండి ఎక్కిస్తా చర్చి గేటు చూపిస్తా
గేటు చూపి నీట ముంచె మాటలెందుకురో
అనకాపల్లి బుల్లెమ్మా ఇంకేటి కావాలా
అమలాపురం బుల్లోడా నీ బొంబాయ్ చూడాలా
అర్ జాని కోయి లడ్డకీ కో ఏ ఆట ఓ దేఖా
నై యహ తో కోయి నహి ఆయా
ఓఓ కిలాడీ మాయలేడి
ప్లేటు మారిస్తే బెస్టు
నంగనాచి పోజులిస్తే
టైట్ చేస్తా నీ నాతట్టు.. హా
హాఆఆ అహహహహ్హహా
ఎర్ర టోపీ చూస్తే చాలు
ఎందుకో సిగ్గు ఒట్టు
అందుకే నీ పారిపోయా
అబ్భా ఆపు నీ ఉక్కు పట్టు
చూశాలే నీ చిన్నెలన్ని రౌడీ రంగమ్మో
అరెరెరె నిన్ను తలదన్నే ఏ 1 కేడి నేనమ్మో
నీది నాది ఒకటే భాష చూడు బావయ్యో
అనకాపల్లి బుల్లెమ్మూ ఇంకేమి విననమ్మో
అమలాపురం బుల్లోడా….హుహుహూహుహూయ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి