17, డిసెంబర్ 2021, శుక్రవారం

Super : Gichhi Gichhi Song Lyrics (గుచ్చి గుచ్చి చంపమకు హాయిలే )

చిత్రం: సూపర్ (2005)

రచన: విశ్వ

గానం: ఉదిత్ నారాయణ్, సౌమ్య

సంగీతం: సందీప్ చౌతా


గుచ్చి గుచ్చి చంపమకు హాయిల తాకుతుంటే అలా అలా కోరికయే నాలో చాలా పట్టపగలే వెన్నేలియాల 

పైన పైన మోమాటల లోన ఈవో ఆరాటాల హాస్ టు హే మేరా  సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వారాలన్నీ నీవే తనువును మరో మరు తడిమేస్తే విరివిగా వయ్యారాలు నీవే 

హే ఈడు రాజుకుంది ఎలా వద్దకొస్తా పిల్ల మాల్ చెయ్యమాకు హాళ్ల గుళ్ల చుసేటట్టు పిల్ల గీల్ల 

గుచ్చి గుచ్చి చంపమకు హాయిల తాకుతుంటే అలా అలా కోరికయే నాలో చాలా పట్టపగలే వెన్నేలియాల 

హ్మ్మ్ ఎదురుగ ఎలా నీవు కదిలొస్తే మానసికా ఎటో వెళ్లి పోయే హ్మ్ పదే పదే యదె ఇలా నీవైపే పద పద మని సద పోరే బోలెడంత ఎట్టునొద్ద బోలెడంత సొత్తున్నోడా హే ఉంటా నీకు తోడు నీడ మూడ్ పదే యెడ పే

గుచ్చి గుచ్చి చంపమకు హాయిలే తాకుతుంటే అలా అలా కోరికయే నాలో చాలా పట్టపగలే వెన్నేలియాల 

పైన పైన మోమాటల లోన ఈవో ఆరాటాల హాస్ టు హే మేరా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి