4, డిసెంబర్ 2021, శనివారం

Vedam : Uppongina Sandram la Song Lyrics (ఉప్పొంగిన సంద్రంలా)

చిత్రం: వేదం (2010)

రచన: ఎం. ఎం. కీరవాణి

గానం: ఎం. ఎం. కీరవాణి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసును కడగాలనే ఆశ కొడిగట్టే దీపంలా మిణుకు మిణుకు మంటోంది మనిషిగ బ్రతకాలనే ఆశ గుండెల్లో ఊపిరై కళ్ళల్లో జీవమై ప్రాణంల్లో ప్రాణమై మళ్లీ పుట్టనీ నాలో మనిషిని మళ్లీ పుట్టనీ నాలో మనిషిని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి