Vedam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Vedam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, డిసెంబర్ 2024, శుక్రవారం

Vedam : Now or Never Song Lyrics (ఒన్.. టు... త్రీ...)

చిత్రం: వేదం (2010)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రంజిత్, దీపు, గీతా మాధురి మరియు చైత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి




ఒన్.. టు... త్రీ...
పద పద పద పద పద.. 
నిను నువ్వు తరుముతు పద 
పద పద పద పద పద.. 
నిను నువ్వు తరుముతు పద 
ఇప్పుడు కాకుంటే ఇంకెపుడు కానట్టే.. 
ఇక్కడ నీవుంటే.. ఉన్నా లేనట్టే... 
నౌ ఆర్ నెవర్ .. నౌ ఆర్ నెవర్  .. నౌ ఆర్ నెవర్   
నౌ ఆర్ నెవర్  ..................


నిండు నూరేళ్ళ పాటు ... 
నిండు నూరేళ్ళ పాటు.. ప్రతి రోజు ఎదో లోటు.. 
అదే మదిలొ రేపుకి చోటు..
నిండు నూరేళ్ళ పాటు.. ప్రతి రోజు ఎదో లోటు.. 
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేది చోటు.. 

ఇది సరిపోదంటూ ఎదో సాధించాలంటూ 
ఎదటలేని మరునాటిని నేడే కలల కళ్ళతొ చూస్తు ..
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద.. 
నౌ ఆర్ నెవర్ నిను నువ్వు తరుముతు పద.. 
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద.. 
నిను నువ్వు తరుముతు పద 
పద పద పద పద పద.. 
నిను నువ్వు తరుముతు పద పద పద


నీతొ నువ్ కలహిస్తు నిత్యం నిను నువ్వే గెలిపిస్తు.. 
సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు 
నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ.. 
లోకం చదివే నీ కధకిపుడే శ్రీకారం చుట్టూ.. 
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద.. 
నౌ ఆర్ నెవర్ నిను నువ్వు తరుముతు పద.. 
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద.. 
నిను నువ్వు తరుముతు పద 
పద పద పద పద పద.. 
నిను నువ్వు తరుముతు పద పద పద

4, డిసెంబర్ 2021, శనివారం

Vedam : Uppongina Sandram la Song Lyrics (ఉప్పొంగిన సంద్రంలా)

చిత్రం: వేదం (2010)

రచన: ఎం. ఎం. కీరవాణి

గానం: ఎం. ఎం. కీరవాణి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసును కడగాలనే ఆశ కొడిగట్టే దీపంలా మిణుకు మిణుకు మంటోంది మనిషిగ బ్రతకాలనే ఆశ గుండెల్లో ఊపిరై కళ్ళల్లో జీవమై ప్రాణంల్లో ప్రాణమై మళ్లీ పుట్టనీ నాలో మనిషిని మళ్లీ పుట్టనీ నాలో మనిషిని

2, డిసెంబర్ 2021, గురువారం

Vedam : Prapancham Song Lyrics (ప్రపంచం నా వెంటొస్తుంటే )

చిత్రం: వేదం (2010)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: అల్లు అర్జున్, అనుజ్ గురువార, అచ్చు , చైత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


ప్రపంచం నా వెంటొస్తుంటే అదెంతో నీవెంటే ఇలా పడి చస్తున్నానే క్షణం లో స్వర్గం చేరేలా అదేదో చేసావె ఎలా నను ముంచేసావే

oh baby fallen fallen just love is feeling feeling can't get you out of my mind oh baby fallen fallen just love is feeling feeling can't get you out of my mind every chick in the pool yo dress to white girl go dress to white you look like an angel and i really know why i know why నే నిన్నే చూస్తున్న అన్ని చేస్తున్న ఎవరైనా ఏమైనా అనుకోని జానేదో i dont care its my style its my life nee aate kattisthanu i know everything థోడా రిస్కీ చేసిన నిను దోచేస్తా నిలువునా నీ సోమ్మే నువ్వలా దోచేస్తావో మన సంజ్ఞ

ప్రపంచం నా వెంటొస్తుంటే అదెంతో నీవెంటే ఇలా పడి చస్తున్నానే క్షణం లో స్వర్గం చేరేలా అదేదో చేసావె అరేయ్ నను ముంచేసావే oh baby fallen fallen just love is feeling feeling can't get you out of my mind oh baby fallen fallen just love is feeling feeling can't get you out of my mind

28, నవంబర్ 2021, ఆదివారం

Vedam : Egiripothe entha baguntundi song Lyrics ( ఎగిరిపోతే ఎంత బాగుంటుంది )

చిత్రం: వేదం (2010)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎం. ఎం. కీరవాణి,సునీత,గీతా మాధురి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి: సా నిరి సని దప మగరిస సరోజా...సరోజా... గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతలకొదిలి సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులుని వదిలి ముడులని వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతలకొదిలి సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులుని వదిలి ముడులని వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి హా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది చరణం 1: లోకం రంగుల సంత హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ ప్రతిదీ ఇక్కడ వింత హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ అందాలకు వెల ఎంత కొందరికే తెలిసేటంత పాతివత్యం పై పై వేషం ప్రేమ త్యాగం పక్కా మోసం మానం శీలం వేసే వేలం మన బతుకుంతా మాయాజాలం ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి జతబడి కలపడి త్వరపడి ఎక్కడికో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది చరణం 2: నా.. సొగసులకు దాసుడవౌతావా నీతో నా.. అడుగులకు మడుగులొత్తగలవా నీతో. సరోజా నను కోట్లకు పడగలెత్తిస్తానంటావా నీతో. డౌటా నా గుడి కట్టి హారతులిస్తావా నీతో . అమ్మమ్మమ్మా నీతో నీతో నీతో నీతో నీతో నీతో నీతో నీతో నీ..తో.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగి ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగి ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

23, నవంబర్ 2021, మంగళవారం

Vedam : Rupai Song Lyrics (రూపాయి రు రూపాయి)

చిత్రం: వేదం (2010)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎం. ఎం. కీరవాణి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్ తన జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి రుప్పి రుప్పి రుపి రూపాయి రుప్పి రుప్పి రుపి రూపాయి కోటలు మేడలు కట్టాలన్న కాటికి నలుగురు మోయాలన్న గుప్పెడు మెతుకులు పుట్టాలన్న ప్రాణం తీయాలన్న ఒకటే రూపాయి ఈ ఊసరవిల్లికి రంగులు రెండే బ్లాకు అండ్ వైట్ ఈ కాసుల తల్లిని కొలిచే వాడి రాంగ్ ఇస్ రైట్ తన హుండీ నిండాలంటే దేవుడికైన మరి అవసరమేనోయ్ రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి రుప్పి రుప్పి రుపి రూపాయి రుప్పి రుప్పి రుపి రూపాయి పోయే ఊపిరి నిలవాలన్న పోరాటంలో గెలవాలన్న జీవన చక్రం తిరగాలన్న జననం నుంచి మరణం దాక రూపాయి