చిత్రం: అడవిలో అన్న (1996)
సాహిత్యం: దాసరి నారాయణ రావు
గానం: జేసుదాస్, యస్.జానకి
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
వందనాలమ్మ అమ్మ వందనాలమ్మ వందనాలమ్మ నీకు వందనాలమ్మ వందనాలమ్మ అమ్మ వందనాలమ్మ వందనాలమ్మ నీకు వందనాలమ్మ సల్లంగ బతుకు కొడక నూరేళ్ళు సల్లంగ బతుక కొడక నూరేళ్ళు సుక్కొలే బతుకు సూర్యునిలా వేలుగు వందనాలమ్మ అమ్మ వందనాలమ్మ వందనాలమ్మ నీకు వందనాలమ్మ రాముణ్ణి కొలిచినావమ్మ నిత్యం పూజలే చేసినావమ్మ రాముణ్ణి కొలచినావమ్మ నిత్యం పూజలే చేసినావమ్మ గూడు చేదిరిపాయే గుండే అలసిపాయే.. గూడు చేదిరపాయే గుండే అలసిపాయే.. కొలిచిన రామయ్య కొండదిగి రాడాయే వందనాలమ్మ అమ్మ వందనాలమ్మ వందనాలమ్మ నీకు వందనాలమ్మ నీతికై రామయ్య రా చిన్న వనవాసమేగాడు రా కన్నా భూమికై నీ అయ్య రా చిన్న రక్తాన్ని చిందాడు రా కన్నా నీతికై రామయ్య రా చిన్న వనవాసమేగాడు రా కన్నా భూమికై నీ అయ్య రా చిన్న రక్తాన్ని చిందాడు రా కన్నా తలవంచి నిలవద్దు ఎదిరించి నడవాలి తలవంచి నిలవద్ధు ఎదిరించి నడవాలి తండ్రినే మించిన తనయుడవ్వాలి రా అందుకోవయ్యా ఆ జెండాని వదలబోకయ్యా అందుకోవయ్యా ఆ జెండాని వదలబొకయ్యా వీరతిలకం దిద్దినావు పోరు దారిలో నడవమన్నావు . వీరతిలకం దిద్ధినావు పోరు దారిలో నడవమన్నావ.. చావైనా బ్రతుకైన వెనుదిరగనోయమ్మ చావైన బ్రతుకైనా వెనుదిరగనోయమ్మ కనతల్లి మాటను జవదాటనోయమ్మ వీడబొనమ్మ నీ మాట మరువలేనమ్మ వీడబొనమ్మ నీ మాట వరువలేనమ్మ రావణుడు కూలాలి రా చిన్న రాజ్యమే మారాలి రా కన్నా రావణుడు కూలలి రా చిన్న రాజ్యమే మారాలి రా కన్నా అణచబడ్డొలంత చరచబడ్డొలంత అణచబడ్డొలంత చరచబడ్డోలంత కామంతో కరగాలి కంఠాన్ని నరకాలి కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా కదలార చిన్నా పోరులో గెలవాలి కన్నా నీ మీదే నా ఆశ నీ మీదే నా ధ్యాస నీ మీదే నా ఆశ నీ మీదే నా ధ్యాస నీతోటే నా బ్రతుకు తూరుపున పొడవాలి కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా పోరులో గెలవాలి కన్నా పోరులో గెలవాలి కన్నా పోరులో గెలవాలి కన్నా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి