చిత్రం: అనార్కలి(1955)
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: ఘంటసాల, జిక్కి
సంగీతం: పి. ఆదినారాయణ రావు
మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయనచకోరి మందగమన జిత రాజమరాళి నాట్యమయూరి అనార్కలి రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా మనసు నిలువ నీదురా మమత మాసిపోదురా || మనసు నిలువ నీదురా || మధురమైన బాధరా మరపురాదు ఆ ఆ ఆ ఆ || రాజశేఖరా || కానిదాన కాదురా కనులనైన కానరా || కానిదాన కాదురా || జాగుసేయనేలరా వేగ రావదేలరా || జాగుసేయ నేలరా || వేగరార వేగరార వేగరార
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి