Telugu Cinema Saahityam (తెలుగు సినిమా సాహిత్యం)
తెలుగు చిత్ర గీతాల సామూహిక
20, జనవరి 2022, గురువారం
Daana Veera Soora Karna : Chithram Bhalaare Song Lyrics (చిత్రం.ఆయ్ భళారే)
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
చిత్రం.ఆయ్ భళారే విచిత్రం.
చిత్రం.అయ్యారే విచిత్రం
నీ రాచనగరకు రారాజును రప్పించుటే విచిత్రం
పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటేవి చిత్రం
చిత్రం. అయ్యారే విచిత్రం
హ.హ.చిత్రం.ఆయ్ భళారే విచిత్రం.
రాచరికపు జిత్తులతో.ఓ.ఓ.ఓ.ఓ.ఓ.
రణతంత్రపుటెత్తులతో.ఓ.ఓహో.ఓ.ఓ.ఓ.ఓ
రాచరికపు జిత్తులతో.రణతంత్రపుటెత్తులతో
సదమదమవు మామదిలో.మదనుడు సందడి సేయుట సిత్రం
ఆయ్ భళారే విచిత్రం.
ఎంతటి మహరాజయినా.ఆ హా.ఆ.ఆ.ఆ.ఆ.ఆ
ఎంతటి మహరాజయినా.ఎప్పుడో ఏకాంతంలో
ఎంతో కొంత తన కాంతను.స్మరించుటే సృష్టిలోని చిత్రం
ఆయ్ భళారే విచిత్రం.
అయ్యారేవి చిత్రం
బింభాధర మధురిమలూ.ఊ.ఊ.ఊ
బిగికౌగిలి ఘుమఘ్మలూ.ఊ.ఊ.ఆ.ఆ.ఆఅ.ఆ
బింభాధర మధురిమలు.బిగికౌగిలి ఘుమఘుమలు
ఇన్నాళ్ళుగా మాయురే. మేమెరుగకపోవటే.చిత్రం.
ఆయ్ భళారేవి చిత్రం.
ఆ.ఆ.ఆఅ.హా.హా.హ.హ.ఆ.ఆ.ఆ
వలపెరుగని వాడననీ.ఈ.ఈ.ఈ.ఈ
వలపెరుగని వాడననీ.పలికిన ఈ రసికమణి
తొలిసారే ఇన్ని కలలు కురిపించుట.హ హవ్వా
నమ్మలేని చిత్రం.మూ.అయ్యారే విచిత్రం.
ఆయ్ భళారే విచిత్రం.
అయ్యారే విచిత్రం.అయ్యారే విచిత్రం.మూ అయ్యారే విచిత్రం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి