చిత్రం: డ్రైవర్ రాముడు(1979)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,,పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
గు గు గు గుడిసుంది ..... మ మ మ మంచముంది గు గు గు గుడిసుంది ..... మ మ మ మంచముంది గుడిసె మంచం మడిసే లేక అమ్మో అంటున్నవి ...అమ్మో అంటున్నవి... ఊ ....హుమ్ ఊ హు ....హుమ్ అ .. గు గు గు గుడిసుంది ..... మ మ మ మంచముంది రెంటికి రాత్రికి రేటొచ్చి రైటో రైటన్నవి రైటో రైటన్నవి నైలాను శీర గడితి ,నైసైన పొవడరు ఏస్తి నైలాను శీర గడితి ,నైసైన పొవడరు ఏస్తి చీర మోజు తీరలోయి హా ..పొవడరు పొగరు అనగాలోయి హా హా లోడేసుకు వచ్చాడు మోజు తీర్చే మగవాడు దొరికింది వదలడు వీడు పొగరనిచే మొనగాడు నీ లాంటి దైవరోడే నాకెంతో నచ్చినోడు హ హ హ హ హ హ హ హ హ హ హ హ అయ్యో గు గు గు గుడిసుంది ..... మ మ మ మంచముంది గుడిసె మంచం మడిసే లేక అమ్మో అంటున్నవి ...అమ్మో అంటున్నవి... చేతి నిండా సోమ్ముంది . హా .ఒంటి నిండా చేవుంది.. అబ్బో చేతి నిండా సోమ్ముంది ..ఒంటి నిండా చేవుంది రెండు ఉన్న గందడి తోటి హా రేత్తిరంత జాతర ఉంది హః హః రేత్తిరేమి చాలన్నాన రేపు మాత్రం వద్దన్నాన జాతరైతే మూన్నాల్లు జరిపించు తిరునాళ్ళు నీ లాంటి కేసు కోసం చూస్తున్న ఇన్నాలు హ హ హ ... హ హ హ.... హ హ హ..... హ హ హ అయ్యో గు గు గు గుడిసుంది ..... మ మ మ మంచముంది గుడిసె మంచం మడిసే లేక అమ్మో అంటున్నవి ...అమ్మో అంటున్నవి... గు గు గు గుడిసుంది ..... మ మ మ మంచముంది రెంటికి రాత్రికి రేటొచ్చి రైటో రైటన్నవి రైటో రైటన్నది హ హ హ ... హ హ హ.... హ హ హ..... ఉహు హు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి