చిత్రం: జెర్సీ (2019)
రచన: కృష్ణ కాంత్
గానం: దర్శన్ రావల్
సంగీతం: అనిరుద్ రవిచందర్
నీడ పడదని… మంటననగలరా … నువ్వంటూ… లేవంటూ కాని కలలకు … కంటినడిగెదరా. తప్పుంటే… నీదంటూ పడిననేల. పడిననేల… వదలనేల… నిలువు నీలా. కదపలేదా… ఎదురుగాలే చెదిరిపోదా. కాల్చొద్దు అంటే… కాదు స్వర్ణం ఓడొద్దు అంటే… లేదు యుద్ధం లేకుంటే కష్టం… హాయి వ్యర్థం ఎవరికోసం… మారదర్ధం కాల్చొద్దు అంటే. కాదు స్వర్ణం ఓడొద్దు అంటే… లేదు యుద్ధం లేకుంటే కష్టం… హాయి వ్యర్థం ఎవరికోసం… మారదర్ధం ఓటమెరగని… ఆట కనగలవా. ఉందంటే… కాదాటే దాటి శిశువుగ… బయటపడగలవఁ. నొప్పంటూ. వద్దంటే అడుగు దూరం… విజయమున్నా విడిచిపోనా. కదలలేక. వదలలేక. చెదిరిపోనా కాల్చొద్దు అంటే. కాదు స్వర్ణం ఓడొద్దు అంటే… లేదు యుద్ధం లేకుంటే కష్టం… హాయి వ్యర్థం ఎవరికోసం… మారదర్ధం కాల్చొద్దు అంటే. కాదు స్వర్ణం ఓడొద్దు అంటే… లేదు యుద్ధం లేకుంటే కష్టం… హాయి వ్యర్థం ఎవరికోసం… మారదర్ధం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి