5, జనవరి 2022, బుధవారం

Jersey : Spirit Of Jersey-Anigi Manigina Song lyrics (అణిగి మణిగిన)

చిత్రం: జెర్సీ (2019)

రచన: కృష్ణ కాంత్

గానం: కాల భైరవ

సంగీతం: అనిరుద్ రవిచందర్


అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవు రా అలుపు దరికిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయసు సగముగ మారిపోయి ఓడెరా గెలుపే అడుగడుగునా వెలిగే నిను అలమెనా దిగులే పడే మరుగునా మొదలే ఇక సమరమా అయినా బెదరక పదా పరుగే విజయం కదా ఉరికే చెమటల నదై కదిలెను లే తగలక మేఘమే ఎగురిక నింగి వైపుకే కొలవని వేగమే అడుగులు చూపటానికే మరిచిన తారవే ముసుగిక నేడు వీడలే పరుగుల దాహమే బరువిక తేలికాయే లే అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవు రా అలుపు దరికిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయసు సగముగ మారిపోయి ఓడెరా గమనాలనే.........గమనించరా.............. గమనాలనే గమనించరా ఒకరోజు గమ్యమెదురవదా గగనాలనే గురిచూడరా మరి నేల నీకు వశమవదా గమనాలనే గమనించరా ఒకరోజు గమ్యమెదురవదా గగనాలనే గురిచూడరా మరి నేల నీకు వశమవదా పిడుగు వలెనే పడుతూ కలుపు ఇక ఈ నింగి నేలా ఉరుము మెరుపు బరిలో నిలుపు ఇక అంతా నీదేరా అడుగు కదుపు జయము జగము నీ సొంతం అయ్యేలా విధికి ఎదురు నిలిచి గెలిచి నీ పంతం చూపేలా తగలక మేఘమే ఎగురిక నింగి వైపుకే కొలవని వేగమే అడుగులు చూపటానికే మరిచిన తారవే ముసుగిక నేడు వీడలే పరుగుల దాహమే బరువిక తేలికాయే లే అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవు రా అలుపు దరికిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయసు సగముగ మారిపోయి ఓడెరా గెలుపే అడుగడుగునా వెలిగే నిను అలమెనా దిగులే పడే మరుగునా మొదలే ఇక సమరమా అయినా బెదరక పదా పరుగే విజయం కదా ఉరికే చెమటల నదై కదిలెను లే తగలక మేఘమే ఎగురిక నింగి వైపుకే కొలవని వేగమే అడుగులు చూపటానికే మరిచిన తారవే ముసుగిక నేడు వీడలే పరుగుల దాహమే బరువిక తేలికాయే లే అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి