29, జనవరి 2022, శనివారం

Kalahasthi Mahathyam : Madhuramu Shiva Mantram Song Lyrics (మధురము శివ మంత్రం)

చిత్రం : కాళహస్తి మహత్యం (1954)
సంగీతం : ఆర్. సుదర్శనం & ఆర్. గోవర్ధనం
గీతరచయిత : తోలేటి వెంకట రెడ్డి
గానం: ఘంటసాల



మధురము శివ మంత్రం మహిలో మరువకె ఓ మనసా. మధురము శివ మంత్రం మహిలో మరువకె ఓ మనసా.. ఇహ పర సాధనమే......... ఇహపర సాధనమే ఇహపర సాధనమే ఇహపర సాధనమే ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే.. ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే.... ఆగమ సంచారా... ఆగమ సంచారా నా స్వాగతమిదె గొనుమా... ఆగమ సంచారా నా స్వాగతమిదె గొనుమా... భావజసంహారా..భావజసంహారా...భావజసంహారా...నన్ను కావగ రావయ్య... భావజసంహారా నన్ను కావగ రావయ్య.. పాలను ముంచెదవో.......... పాలను ముంచెదవో ..మున్నీటను ముంచెదవో... పాలను ముంచెదవో మున్నీటను ముంచెదవో.. భారము నీదయ్యా.. భారము నీదయ్యా... పాదము విడనయ్యా నీ పాదము విడనయ్యా... జయహే సర్వేశా... జయహే సర్వేశా ‌సతి శాంభవి ప్రాణేశా.... జయహే సర్వేశా..సతి శాంభవి ప్రాణేశా... కారుణ్య గుణసాగరా.. కారుణ్య గుణసాగరా శ్రీ కాళహస్తీశ్వరా నన్నూ కాపాడవా శంకరా.. కారుణ్య గుణసాగరా శ్రీ కాళహస్తీశ్వరా నన్నూ కాపాడవా శంకరా.... మధురము శివ మంత్రం మహిలో మరువకె ఓ మనసా ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి