15, జనవరి 2022, శనివారం

Lava Kusa : Rangaru Bangaaru Song Lyrics (రంగారు బంగారు)

చిత్రం: లవ కుశ (1963)

రచన: సముద్రాల రాఘవాచార్య

గానం: ఘంటసాల

సంగీతం: ఘంటసాల



రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారపతి నారచీర లూనె భూజనంబులు మెచ్చు భోజనంబులొనర్చు కమలాక్షి కందమూలములు నమలె చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జవ్వని మునిపర్ణ శాల నుండె మరులుతో శ్రీరామునురముపై బవళించు బాలికామణి యొంటి పవ్వళించె తేటగీతి: కన్నుసన్నల శుద్దాంతకాంత లాచరించు సేవలు మెచ్చని కాంచనాంగి యొగ్గె  ముని ముగ్ధ కాంత కృతోపచార విధికి నెంచన సాధ్యంబు విధికి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి