14, జనవరి 2022, శుక్రవారం

Lava Kusa : Sriraama Parandhamaa Song Lyrics (శ్రీ రామ పరంధామా)

చిత్రం: లవ కుశ (1963)

రచన: సముద్రాల రాఘవాచార్య

గానం: లీల ,పి. సుశీల,జమున రాణి

సంగీతం: ఘంటసాల



జయ జయ రాం జయ జయ రాం శ్రీ రామ పరంధామా జయ రామ పరంధామా శ్రీ రామ పరంధామా జయ రామ పరంధామా రఘు రామ రామ, రణరంగ భీమ జగదేక సార్వభౌమా శ్రీ రామ పరంధామా జయ రామ పరంధామా పూజాన్వయాభిసోమా సుగుణాభి రామ శుభ నామా పూజాన్వయాభిసోమా సుగుణాభి రామ శుభ నామా కారుణ్యధామ దశకంఠవిరామ రాఘవ రాజా లలామా శ్రీ రామ పరంధామా... జయ రామ పరంధామా... సాకేత పురాధిప రామా సీతామనోహరా శ్రీరామా సాకేత పురాధిప రామా సీతామనోహరా శ్రీరామా అరవిందలోచనా సుందర సురుచిర ఇందీవర శ్యామా... అ.. అ.. ఆ.. శ్రీ రామ పరంధామా జయ రామ పరంధామా... రఘు రామ రామ, రణరంగ భీమ జగదేక సార్వభౌమా శ్రీ రామ పరంధామా జయ రామ పరంధామా జయ జయ రాం జయ రఘురాం జయ జయ రాం జయ రఘురాం జయ జయ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి