14, జనవరి 2022, శుక్రవారం

Lava Kusa : Vinudu Vinudu Ramayana Gaatha Vinudee Manasara Song Lyrics (వినుడు వినుడు రామయణ గాథ)

చిత్రం: లవ కుశ (1963)

రచన: సముద్రాల రాఘవాచార్య

గానం: లీల ,పి. సుశీల

సంగీతం: ఘంటసాల


ఓ... ఓ... ఓ... వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా శ్రీరాముని రారాజు సేయగా కోరెను థశరధ భుజాని పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని ఆ... ఆ... ఆ... పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని కారు చిచ్చుగా మారెను కైక మంథర మాట విని మంథర మాట విని వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృధివి మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని కూలే భువి పైని... వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి దోషమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి వనవాస దీక్షకు శెలవు కోరి పినతల్లి పాదాల వ్రాలి ఆ... ఆ... ఆ... ఆ వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నది ఆ... వీడకుమా మనలేనని వేడుకొన్నది ఆ. అడుగుల బడి రాఘవా అడుగుల బడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది అడలి అడలి కన్నీరై అరయు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి