చిత్రం: ఎం ధర్మరాజు ఎం.ఏ (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,మాల్గుడి శుభ
పల్లవి సరసకు రా దొర మనోహర సరసకు రా దొర మనోహర చిటికెలు వేయగనే నే చటుకున వాలితిరా పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా మోతగా మోజులు తీర్చుకోను తరుణం ఇదేరా సరసకు రా దొర మనోహర ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... సరసుడనే అహో మనోరమ సరసుడనే అహో మనోరమ ఎగబడు పొంగులతో తెగ నిగ నిగ లాడితివే తకదిమి చిందులతో యమ తికమక జేసితివే తియ్యని తిమ్మిరి తీర్చి వెయ్యగలనే ఇలా... రా.. చరణం:1 నా ఒంటి చకోరి అందం నీ ఒంటి నరాలు సొంతం అయినపుడే హాయిరా..... శభాష్... ఊ అంటే సుఖాలు మొత్తం నీ ముందు ఇవాళ సిద్ధం నిలువున కమ్మేయరా కాముడినే నా గదిలో కొలువు చేయించనా నీ కులుకే బాటిలిలు కలిపి గుటకేయనా వరదల తాకిడితో నువు విరుచుకు పడితే ఎలా... ఇలా... అతి సుకుమారిని రా నీ ఊపుడు తాళనురా కాదని ఔనని నన్ను ఆప తరమా వయ్యారి సరసకు రా.....అలాగే దొర....ఆహా మనోహర సరసుడనే అహో మనోరమ చరణం:2 నీ పాటి దమ్మున్న వాడు నీ సాటి మరో మగాడు కనబడనే లేదురా..... ఉంటేగా... మచ్చారే మహానుభావ మొత్తంగా దోచేసుకోవా కలబడరా దేవదా......వస్తున్నా తారకవే ఠారుకుని తళుకు నీకున్నదే నీ సరుకు బ్యారు మనే చురుకు నాకున్నదే కసిగల రసికుడవై పసి మిస మిస లేలగరా పెదవుల మధువులపై నీ పదుగును చూపగరా నిండుగ పండుగ చేసుకోర గురుడా మాజాగా సరసకు రా దొర మనోహర సరసుడనే అహో మనోరమ చిటికలు వేయగనే నే చటుకున వాలితిరా ఎగబడు పొంగులతో తెగ నిగ నిగ లాడితివే మోతగ మోజులు తీర్చుకోను తరుణం ఇదేరా ఓపిక లేదు ఇంక రేపే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి