14, జనవరి 2022, శుక్రవారం

Maharadhi : Mangamma Mangamma Song Lyrics (మంగమ్మ మంగమ్మ )

చిత్రం: మహారథి (2007)

రచన: అనంత శ్రీరామ్

గానం: గురుకిరణ్, చేతనా ఆచార్య

సంగీతం: గురుకిరణ్



అవుతుంది అవుతుంది కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ

మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలాగా కంద్దే చెంప ఇవ్వంమ్మ... మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలాగా కంద్దే చెంప ఇవ్వంమ్మ... భామ కాసుకోమ్మా కాలు జరలమ్మ కాళ్ళ గజ్జ గంగాళంమ్మ... వద్దమ్మా వద్దమ్మా వాటేసి వడ్డాణంలా నడె నొక్కమకమ్మ హెయి వద్దమ్మా వద్దమ్మా వాటేసి వడ్డాణంలా నద్దే నొక్కమకమ్మ మంగమ్మ మంగమ్మ...మంగమ్మ మంగమ్మ...

అవుతుంది అవుతుంది కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ పిల్ల పూలు అమ్ముతా త నీ జాల్లో జాగా చూసి మల్లెపూలు అమ్ముతా త త త పిల్ల పలు అమ్ముతా త నీ వొళ్లో పదం వేసి సళ్ళ పలమ్ముతా త త త మల్లెపూల అమ్మిన సళ్ళ పాలమ్మిన తెచ్చేదాకా చాలురా నీ లౌరపొమ్మని అల్లేసుకొమ్మని వచ్చేది నేను చూడరా ఓస్స్స్స్స్ వాళ్ళంతా కొలటమే ఓరయ్యో తీరుస్తా యీడు దూరేలోగా మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలాగా కంద్దే చెంప ఇవ్వంమ్మ... వద్దమ్మా వద్దమ్మా వాటేసి వడ్డాణంలా నద్దే నొక్కమకమ్మ అవుతుంది అవుతుంది కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ ముతేవణ్ణవుతా త నీ ఒంపులని చుత్తో ముతేవాన్ని అవుతా త త త పట్టేవానవ్వుతా త నీ సోకు నొక్క పట్టు పట్టేవాణ్ణి అవుతా త త త ముట్టేసి చుట్టిన చుట్టేసి పట్టిన పట్టేవి ఐదవకురా వత్తేసి తట్టినా తట్టేసి పెట్టిన పెట్టె ముద్దు పెట్టారా చిత్తేమో పెట్టేమో చెట్టాపట్టా చిత్తయ్యో వద్దయ్యొ వేడి ఊరేలాగా

మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలాగా కండె చెంప ఇవ్వంమ్మ... వద్దమ్మా వద్దమ్మా వాటేసి వడ్డాణంలా నద్దే నొక్కమకమ్మ అవుతుంది అవుతుంది కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి