Maharadhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Maharadhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జనవరి 2022, శుక్రవారం

Maharadhi : Veechegalulalona Vinabaduragamo Song

 చిత్రం: మహారథి (2007)

రచన: సుద్దాల అశోక్ తేజ

గానం: విజయ్ ఏసుదాస్

సంగీతం: గురుకిరణ్


వీచే గాలులతో వినబడు రాగము కదిలే ఆకులలో కలదోక తాళము

జగమే పాటగా చేరి... మానస నందవిహారి... జగమే పాటగా చేరి... మానస నందవిహారి...

వీచే గాలులతో వినబడు రాగము కదిలే ఆకులలో కలదోక తాళము జగమే పాటగా చేరి... మానస నందవిహారి...

ఘలఘలఘల ఝళఝళఝల సెలయేరులలో వింటే సంగాయితమే లేదా తబతబతబ చిటపటచిట తొలి చినుకులాల్లో మారె స్వరాధారాలే

మరీ కొలనులలో అనే సమయములొ మాటే పాటగా జానపద మాయేరా పని లో పాట గ చేరి... మానస నన్దంవిహరి...

వీచే గాలులతో వినబడు రాగము జగమే పాటగా చేరి... మానస నందవిహారి...

గానగంగగన జనజనజానా గుడి గంటలల్లో లేదా ఓంకారమయ్యి వేదం తకథాకథక దకధాకధక మన గుండెలలో లేదా ఓహ్ రాగమే

చిరునగవులతో పసి పాపలకయ్యి పదే తల్లికి సరిగమ తెలియునా జోజోలాలిగా చేరి... మానస నందవిహారి... వీచే గాలులతో వినబడు రాగము

కదిలే ఆకులలో కలదోక తాళము జగమే పాటగా చేరి... మానస నందవిహారి...

Maharadhi : Ottuvesi Chepputhunna Nenukuda Laboure Song

చిత్రం: మహారథి (2007)

రచన: సుద్దాల అశోక్ తేజ

గానం: రాజేష్ కృష్ణన్

సంగీతం: గురుకిరణ్





బాలకృష్ణ.. ఒట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా నేను కూడా లబోయూరే బాలకృష్ణ..
ఎండలోనే వానాలోనా చమట ధారపోసిన నువ్వు నేను లబోయూరే బాలకృష్ణ.. నన్ను ఇంతవాదిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేనురాయి OKkkkkkkkkk   ఒట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా నేను కూడా లబోయూరే బాలకృష్ణ.. ఎండలోనే వానాలోనా చమట ధారపోసిన నువ్వు నేను లబోయూరే బాలకృష్ణ.. నన్ను ఇంతవాడినిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేనురాయి కూడు లేకుంటే ఏమి లేర వేసేది నేను నింగి మా ఇంటి కప్పురాయి
సైకిల్ లేకుంటే ఎం రాదు వేసేది మేము కళ్ళే మా బెంజ్ బళ్ళు రాయి మేము డబ్బులు ఉన్న బ్యాంకు ఉంటే ఏందీ మీకు బ్లడ్ బ్యాంకులో ఇచేడి లెదురొయి
లేని వాళ్ళ ముందు ఉన్నవాళ్ళంతా ప్రేమ లోన పేదవాళ్లు ఒరీయ్ okkkkkk okkkkkk   ఒట్టు పెట్టి చెప్తాను ఒక్క మాట వింటారా నేను కూడా బ్యూరో బాలకృష్ణ..
ఎండలోనే వానలోన చమట ధారపోసిన నువ్వు నేను బ్యూరో బాలకృష్ణ.. నన్ను ఇంతవాదిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేనురాయి   కంద కరిగించి మేము తిండి తింటాము రాయి మీకు వాలీకింగ్ బాధరోయి డబ్బు మాకుండదు జబ్బు మాకుండదు షుగర్ బీప్ లు మీకే రాయి హి కుంతిలాంటి పాపా చెత్తకుండీలోనే వేసే మావాణ్ని పెట్టేది లేదురాయి జాతి కుండి జండా మాకు ఉంది జండా డబ్బులు ఉన్న మీకు కడురోయి   okkkkkk okkkkkk   ఒట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా నేను కూడా లబోయూరే బాలకృష్ణ.. ఎండలోనే వానాలోనా చమట
 నువ్వు నేను లబోయూరే బాలకృష్ణ.. నన్ను ఇంతవాదిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేనురాయి

Maharadhi : Mangamma Mangamma Song Lyrics (మంగమ్మ మంగమ్మ )

చిత్రం: మహారథి (2007)

రచన: అనంత శ్రీరామ్

గానం: గురుకిరణ్, చేతనా ఆచార్య

సంగీతం: గురుకిరణ్



అవుతుంది అవుతుంది కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ

మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలాగా కంద్దే చెంప ఇవ్వంమ్మ... మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలాగా కంద్దే చెంప ఇవ్వంమ్మ... భామ కాసుకోమ్మా కాలు జరలమ్మ కాళ్ళ గజ్జ గంగాళంమ్మ... వద్దమ్మా వద్దమ్మా వాటేసి వడ్డాణంలా నడె నొక్కమకమ్మ హెయి వద్దమ్మా వద్దమ్మా వాటేసి వడ్డాణంలా నద్దే నొక్కమకమ్మ మంగమ్మ మంగమ్మ...మంగమ్మ మంగమ్మ...

అవుతుంది అవుతుంది కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ పిల్ల పూలు అమ్ముతా త నీ జాల్లో జాగా చూసి మల్లెపూలు అమ్ముతా త త త పిల్ల పలు అమ్ముతా త నీ వొళ్లో పదం వేసి సళ్ళ పలమ్ముతా త త త మల్లెపూల అమ్మిన సళ్ళ పాలమ్మిన తెచ్చేదాకా చాలురా నీ లౌరపొమ్మని అల్లేసుకొమ్మని వచ్చేది నేను చూడరా ఓస్స్స్స్స్ వాళ్ళంతా కొలటమే ఓరయ్యో తీరుస్తా యీడు దూరేలోగా మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలాగా కంద్దే చెంప ఇవ్వంమ్మ... వద్దమ్మా వద్దమ్మా వాటేసి వడ్డాణంలా నద్దే నొక్కమకమ్మ అవుతుంది అవుతుంది కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ ముతేవణ్ణవుతా త నీ ఒంపులని చుత్తో ముతేవాన్ని అవుతా త త త పట్టేవానవ్వుతా త నీ సోకు నొక్క పట్టు పట్టేవాణ్ణి అవుతా త త త ముట్టేసి చుట్టిన చుట్టేసి పట్టిన పట్టేవి ఐదవకురా వత్తేసి తట్టినా తట్టేసి పెట్టిన పెట్టె ముద్దు పెట్టారా చిత్తేమో పెట్టేమో చెట్టాపట్టా చిత్తయ్యో వద్దయ్యొ వేడి ఊరేలాగా

మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలాగా కండె చెంప ఇవ్వంమ్మ... వద్దమ్మా వద్దమ్మా వాటేసి వడ్డాణంలా నద్దే నొక్కమకమ్మ అవుతుంది అవుతుంది కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ కూచుకుచ్చుక్కొ