31, జనవరి 2022, సోమవారం

Manchi Manushulu : Padaku Padaku Ventapadaku Song Lyrics (పడకు పడకు వెంట పడకు)

చిత్రం: మంచి మనుషులు (1974)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్


పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు పోపోరా ఆ ఆ ఆ ఆ ఆ చినవాడా ఆ ఆ ఆ ఆ పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు పోపోరా ఆ ఆ ఆ ఆ ఆ చినవాడా ఆ ఆ ఆ ఆ పడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు పోలేనే ఏ ఏ ఏ ఏ చినదానా ఆ ఆ ఆ ఆ పడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు పోలేనే ఏ ఏ ఏ ఏ చినదానా ఆ ఆ ఆ ఆ లైలా ఆ ఆ ఆ ఆ మజ్ఞూ ఊ ఊ ఊ మంజూ ఊ ఊ ఊ మేలిముసుగులో పైడిబొమ్మలా మిసమిసలాడే లైలా  నీ సొగసుకు సలాము చేస్తున్న నీ సొగసుకు సలాము చేస్తున్నా  సొగసును మించిన మగసిరితో నా మనసును దోచిన మజ్ఞూ  నీ మమతకు గులామునవుతున్న నీ మమతకు గులామునవుతున్న పెళ్ళికూతురై ఈ ఈ వెళ్ళుతున్నావా ఆ ఆ మన ప్రేమను ఎడారి చేశావా మన ప్రేమను ఎడారి చేశావా  పెళ్ళి తనవుకే ఏ ఏ చేశారూ ఊ  మన ప్రేమ మనసుకే వదిలారూ మన ప్రేమ మనసుకే వదిలారూ  లైలా ఆ ఆ ఆ ఆ ఆ ఆ  పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు పోపోరా ఆ ఆ ఆ ఆ ఆ చినవాడా ఆ ఆ ఆ ఆ ఏహే ఏ  పడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు పోలేనే ఏ ఏ ఏ ఏ చినదానా ఆ ఆ ఆ ఆ అనార్ సలీం గులాబి పూలతోటలో ఓ ఓ ఓ ఓ ఓ ఓ  ఖవ్వాలి తీపిపాటలో గులాబి పూలతోటలో ఖవ్వాలి తీపిపాటలు సలీము లేత గుండెకు షరాబు మత్తు చూపినా ఆ ఆ ఆ ఆ ఆ  అనార్కలీవి నువ్వు అనార్కలీవి నువ్వు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మొఘల్ సింహాసనానికి ఆ ఆ ఆ ఆ ఆ కసాయి శాసనానికి  మొఘల్ సింహాసనానికి కసాయి శాసనానికి సవాల్‌గా జవాబుగా గరీభ్నేవరించినా ఆ ఆ ఆ జహాపనావు నువ్వు జహాపనావు నువ్వు సలీం సలీం సలీం అనార్  పవిత్ర ప్రేమకు సమాధి లేదులే ఏ ఏ ఏ చరిత్ర మొత్తమే విషాధగాథలే ఏ ఏ ఏ విషాధగాథలే  పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు పోపోరా ఆ ఆ ఆ ఆ ఆ చినవాడా ఆ ఆ ఆ ఆ ఏహే ఏ  పడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు పోలేనే ఏ ఏ ఏ ఏ చినదానా ఆ ఆ ఆ ఆ  పోపోరా ఆ ఆ ఆ ఆ ఆ చినవాడా ఆ ఆ ఆ ఆ ఏహే ఏ  పోలేనే ఏ ఏ ఏ ఏ చినదానా ఆ ఆ ఆ ఆ  పోపోరా ఆ ఆ ఆ ఆ ఆ చినవాడా ఆ ఆ ఆ ఆ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి