Manchi Manushulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Manchi Manushulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జనవరి 2022, సోమవారం

Manchi Manushulu : Padaku Padaku Ventapadaku Song Lyrics (పడకు పడకు వెంట పడకు)

చిత్రం: మంచి మనుషులు (1974)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్


పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు పోపోరా ఆ ఆ ఆ ఆ ఆ చినవాడా ఆ ఆ ఆ ఆ పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు పోపోరా ఆ ఆ ఆ ఆ ఆ చినవాడా ఆ ఆ ఆ ఆ పడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు పోలేనే ఏ ఏ ఏ ఏ చినదానా ఆ ఆ ఆ ఆ పడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు పోలేనే ఏ ఏ ఏ ఏ చినదానా ఆ ఆ ఆ ఆ లైలా ఆ ఆ ఆ ఆ మజ్ఞూ ఊ ఊ ఊ మంజూ ఊ ఊ ఊ మేలిముసుగులో పైడిబొమ్మలా మిసమిసలాడే లైలా  నీ సొగసుకు సలాము చేస్తున్న నీ సొగసుకు సలాము చేస్తున్నా  సొగసును మించిన మగసిరితో నా మనసును దోచిన మజ్ఞూ  నీ మమతకు గులామునవుతున్న నీ మమతకు గులామునవుతున్న పెళ్ళికూతురై ఈ ఈ వెళ్ళుతున్నావా ఆ ఆ మన ప్రేమను ఎడారి చేశావా మన ప్రేమను ఎడారి చేశావా  పెళ్ళి తనవుకే ఏ ఏ చేశారూ ఊ  మన ప్రేమ మనసుకే వదిలారూ మన ప్రేమ మనసుకే వదిలారూ  లైలా ఆ ఆ ఆ ఆ ఆ ఆ  పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు పోపోరా ఆ ఆ ఆ ఆ ఆ చినవాడా ఆ ఆ ఆ ఆ ఏహే ఏ  పడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు పోలేనే ఏ ఏ ఏ ఏ చినదానా ఆ ఆ ఆ ఆ అనార్ సలీం గులాబి పూలతోటలో ఓ ఓ ఓ ఓ ఓ ఓ  ఖవ్వాలి తీపిపాటలో గులాబి పూలతోటలో ఖవ్వాలి తీపిపాటలు సలీము లేత గుండెకు షరాబు మత్తు చూపినా ఆ ఆ ఆ ఆ ఆ  అనార్కలీవి నువ్వు అనార్కలీవి నువ్వు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మొఘల్ సింహాసనానికి ఆ ఆ ఆ ఆ ఆ కసాయి శాసనానికి  మొఘల్ సింహాసనానికి కసాయి శాసనానికి సవాల్‌గా జవాబుగా గరీభ్నేవరించినా ఆ ఆ ఆ జహాపనావు నువ్వు జహాపనావు నువ్వు సలీం సలీం సలీం అనార్  పవిత్ర ప్రేమకు సమాధి లేదులే ఏ ఏ ఏ చరిత్ర మొత్తమే విషాధగాథలే ఏ ఏ ఏ విషాధగాథలే  పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు పోపోరా ఆ ఆ ఆ ఆ ఆ చినవాడా ఆ ఆ ఆ ఆ ఏహే ఏ  పడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు పోలేనే ఏ ఏ ఏ ఏ చినదానా ఆ ఆ ఆ ఆ  పోపోరా ఆ ఆ ఆ ఆ ఆ చినవాడా ఆ ఆ ఆ ఆ ఏహే ఏ  పోలేనే ఏ ఏ ఏ ఏ చినదానా ఆ ఆ ఆ ఆ  పోపోరా ఆ ఆ ఆ ఆ ఆ చినవాడా ఆ ఆ ఆ ఆ

Manchi Manushulu : Neevu Leni Nenu Lenu Song Lyrics (నీవు లేని నేను లేను)

చిత్రం: మంచి మనుషులు (1974)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్




ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ ఆహ.ఆహ.ఆహా.ఆహ... ఆ.ఆ. నీవు లేని నేను లేను. నేను లేక నీవు లేవు నేనే నువ్వు. నువ్వే నేను నేనే నువ్వు నువ్వే నేను లేనిచో...ఈ జగమే లేదు. నీవు లేని నేను లేను. నేను లేక నీవు లేవు నేనే నువ్వు. నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో....ఈ జగమే లేదు. తీగల్లో నువ్వూ నేనే.అల్లుకునేదీ. పువ్వుల్లో నువ్వు నేనే.మురిసివిరిసేదీ. తీగల్లో నువ్వూ నేనే.అల్లుకునేదీ. పువ్వుల్లో నువ్వు నేనే.మురిసివిరిసేదీ. తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ. తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ... తేనెకు మన ముద్దేలే తీపినిచ్చేదీ. తీపినిచ్చేదీ.. నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు నేనే నువ్వు.నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో. ఈ జగమే లేదు. నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడిదీ. నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిదీ. సృష్టిలోని అణువు అణువులో వున్నామిద్దరమూ.ఊ.ఊ జీవితాన నువ్వూనేనై కలిశామీదినమూ ... నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు నేనే నువ్వు.నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో. ఈ జగమే లేదు... కొండల్లే నువ్వున్నావు. నాకు అండగా.ఆ. మంచల్లే నువ్వున్నావూ. నాకు నిండుగా.ఆ.ఆ. కొండల్లే నువ్వున్నావు. నాకు అండగా.ఆ. మంచల్లే నువ్వున్నావూ. నాకు నిండుగా.ఆ.ఆ. ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా. ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా నిన్నా.నేడు రేపే లేని.ప్రేమ జంటగా.ఆ.ఆ ప్రేమ జంటగా.ఆ... నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు. నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు... నేనే నువ్వు.నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో. ఈ జగమే లేదు. అహ.అహ.హహా.హా.హా...