7, జనవరి 2022, శుక్రవారం

Sri Manjunadha : Ee Paadham song Lyrics ( ఈ పాదం పుణ్యపాదం)

చిత్రం: శ్రీ మంజునాథ (2005)

రచన: వేద వ్యాస

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: హంసలేఖ



పల్లవి:     ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం     ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం     ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం     ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం..     ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం     ప్రణతులే చేయలేనీ ఈ.. కరమేలా ఈ.. కరమేలా...     ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం చరణం 1:     మార్కండేయ రక్షపాదం... మహాపాదం     ఆ ఆ....     మార్కండేయ రక్షపాదం... మహాపాదం     భక్త కన్నప్ప కన్న పరమపాదం ... భాగ్యపాదం     భక్త కన్నప్ప కన్న పరమపాదం... భాగ్యపాదం     ఆత్మలింగ స్వయంపూర్ణా...     ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతనిడినా అయ్యో..     అందనీ అనాధనైతీ మంజునాథా....     ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం     ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం     ప్రణతులే చేయలేనీ ఈ శిరమేలా ఈ బ్రతుకేలా     ఈ పాదం పుణ్యపాదం... ధరనేలే ధర్మపాదం చరణం 2:     భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం..ఊ..ఊ..     ఆ...     భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ...     బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం     బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం..     అన్నదాత విశ్వనాథా...     అన్నదాత విశ్వనాథుడే లీలావినోదిగా నన్నేలగా దిగిరాగా అయ్యో....     ఛీ.. పొమ్మంటినీ పాపినైతినే...     ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం     సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం     తెలుసుకోలేనీ నా ఈ.. తెలివేలా ఈ.. తనువేలా     ఈ పాదం పుణ్యపాదం... ఈ పాదం దివ్య పాదం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి