Sri Manjunatha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sri Manjunatha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మే 2022, సోమవారం

Sri Manjunadha : Oho Garala Kantha Song Lyrics

చిత్రం: శ్రీ మంజునాథ (2001)

రచన: వేద వ్యాస

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: హంసలేఖ




ఆ హ హ రుద్రా వీరభద్ర కైలాసనా నీకు సుభిక్షం సుభిక్షం నిన్ను నమ్మిన భక్తులకి దుర్భిక్షం దుర్భిక్షం రుద్రా ఏయ్ వీరభద్ర ఈ నమ్మనివాడ చేతచిక్కితే నిన్ను చిత్తూ చిత్తూ చిత్తూ రుద్రా చిత్తూ చిత్తూ చిత్తూ చిత్ర ఓహో గరళకంఠా నీ మాటంటే ఒళ్ళు మంటా కన్నోళ్లే లేరంట ఎట్టా పుట్టావో చెప్పమంటా ఓహో గరళకంఠా నీ మాటంటే ఒళ్ళు మంటా కన్నోళ్లే లేరంట ఎట్టా పుట్టావో చెప్పమంటా దొంగ శివ భంగ శివ దుష్ట శివ భ్రష్ట శివ దొంగ శివ దొంగ శివ భంగ శివ భంగ శివ దుష్ట శివ దుష్ట శివ భ్రష్ట శివ హే ఈశ్వర సర్వ లోకేశ్వరా గంగాధరా గౌరిధరా శ్రీ మంజునాథ నమో ఓహో గరళకంఠా నీ మాటంటే ఒళ్ళు మంటా కన్నోళ్లే లేరంటా ఎట్టా పుట్టావో చెప్పమంట ఓహో నుదుటే ఉన్నదంట ధగ ధగ మండే ఒక కన్ను ఈడ మగువ బతుకవుతుంది మన్ను హే హే లయకార జననం మరణం నీకొక ఆట లీల డోలా లోల ఓహో భూతనాథ నీ చేత ఎందుకంత ఇంత బారు తిరుసులం నిన్ను నమ్మినోడికి పోగాలం హే హే త్రిగుణేశ త్రికాల కారకమే ఆ సూలం చుస్తే ధన్యం ధన్యం బిల్వపత్రమంటే మోజా నీకు రుద్రా అందులోనే పెట్టి ముంచుతాను రారా రుద్రా తిరుపమెత్తి తిరిగేతోడ కాటి రుద్రా నీది యోగం అసలు కానే కాదు దొంగ నిద్ర యోగేశ్వర సర్వలోకేశ్వర సాకారుడా నిరాకారుడా శ్రీ మంజునాథ నమో ఓహో గరళకంఠా నీ మాటంటే ఒళ్ళు మంటా కన్నోళ్లే లేరంట ఎట్టా పుట్టావో చెప్పమంటా సకలం స్వాహా చేస్తావు గుఱ్ఱకొట్టి కాట్లో తొంగుతావు నువ్వు నిద్ర లేచేదేనాడు హే చిత్రుపా నువ్వే నిద్దుర లేచిన వేళా అంతమే అనంతం శవాగానా భూతగానా వాసనలతో కులికేతోడ నీతో పర్వతేట్ట ఉంటాడో గంగ ఎంత మొత్తుకుంటా తెర్లుతుందో హే నీలకాంత హాలాహలమును బ్రోవెధవయ్య తీయగా అమృతం సూచి రుచి ఉన్న చోట ఉండవంటా నీకు పచ్చిమద్య మాంసాలంటే ఇష్టమంట గణ గణ ఘంటా కొడితే వాస్తవంట ఇటు రా నిన్ను విరిచి నంచుకుంటా ఓహో గరళకంఠా నీ మాటంటే ఒళ్ళు మంటా కన్నోళ్లే లేరంట ఎట్టా పుట్టావో చెప్పమంటా దొంగ శివ భంగ శివ దుష్ట శివ భ్రష్ట శివ దొంగ శివ దొంగ శివ భంగ శివ భంగ శివ దుష్ట శివ దుష్ట శివ భ్రష్ట శివ ఓహో గరళకంఠా నీ మాటంటే ఒళ్ళు మంటా కన్నోళ్లే లేరంట ఎట్టా పుట్టావో చెప్పమంట హే ఈశ్వర సర్వ లోకేశ్వర గంగాధర గౌరిధర శ్రీ మంజునాథ నమో

8, జనవరి 2022, శనివారం

Sri Manjunadha : Aakasame Aakaramai Song Lyrics (ఆకాశమే ఆకారమై)

చిత్రం: శ్రీ మంజునాథ (2001)

రచన: వేద వ్యాస

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: హంసలేఖ



ఆకాశమే ఆకారమై భూమియే విభుతియై అగ్నియే త్రినేత్రమై వాయువే చలనమై

జలమే జగమెలు మందహాసమై పంచభూతాధార ప్రపంచేశ్వర విధాతా విశ్వనాథ భువి వెగాస్ ఆ నాథుడే శ్రీ మంజునాథుడై శ్రీ మంజునాథ నీ చరితం మధురం మధురం మహానంద శిఖరం .....

మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం అమృతం కోరి క్షీర కడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం శంకరుని శంఖమున శుభకర తీర్థమైనది విషం

జీవరాసుల రక్షక్ శివుడాయే విషానికి అంకుశం ఓం నమః శివాయ ........

పితరుల ఆత్మకు శాంతిని కుర్చగా గంగను ధరకే తరలించా తపస్సును పూణే భగీరధుడు సురగంగా వరాగంగా ప్రళయంగా ఎగసెగసి ఉబికుబికి ఉరుకులిడి హోరెత్తేతి

అది విని అల్లాడేను భూమి కాపాడ రావయ్యా స్వామి కనులు ముడని నీకు ఓ శివయ్య గంగానపగా గర్వపడి రాకయ్యా

తుళ్లిపడకే చాలు చెల్లవింకా గంగ వెఱ్ఱులు తెలుసు దుకు ఇంకా ఆదుకో కైలాస లింగ దూకావే ఆకాశగంగా ప్రియాగంగా కనులెలా పొంగే నిను ముడితే నా మనసుగిపోయే ఆహ్వనం ఆహ్లాదం శివగంగ ప్రేమానుబంధం

రావే శివ సిరాచారిని ధన్యోస్మి ధన్యోస్మి స్వామి హర..వార.. ఎలారా సద..శివ.. బ్రోవర సఖి..సతి.. పార్వతి ప్రియే..ఇదే.. సమ్మతి

శాంతించరా శంకర అగన్మధుని బ్రోవర లోక కళ్యాణమును కోరి శివుడు పార్వతీ కళ్యాణం వరుడాయెను

సతికి తన తనువులో సగభాగమోసగి అర్ధనారీశ్వరుడాయెను నాద శివుడు వేదం శివుడు నాట్య శివుడు

7, జనవరి 2022, శుక్రవారం

Sri Manjunadha : Ananda Paramananda Song Lyrics (ఆనందా పరమానందా)

చిత్రం: శ్రీ మంజునాథ (2001)

రచన: వేద వ్యాస

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: హంసలేఖ



ఆనందా పరమానందా పరమానందా
ఆనందా పరమానందా పరమానందా జగతి నీదే జన్మ నీదే జగదానందా ఆట నీదే పాట నీదే ఆత్మానందా ఆనందా పరమానందా పరమానందా మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆటధర్మానందా ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆటమోహానందా పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేగా ఆది నీవే అంతు నీవే అమరానందా ఆనందా పరమానందా పరమానందా గంగను తల దాల్చి ధరణికి మరలించి స్వర్గంగ మార్చావుమధురానందా పుత్రుని కరుణించి పున్నమ లేకుండ చేస్తావు స్వర్గానందా దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు
దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు కన్నా వాళ్ళ కర్మ నీదా పుణ్యానందా కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా ఆనందా పరమానందా 

పరమానందా 

Sri Manjunadha : Ee Paadham song Lyrics ( ఈ పాదం పుణ్యపాదం)

చిత్రం: శ్రీ మంజునాథ (2005)

రచన: వేద వ్యాస

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: హంసలేఖ



పల్లవి:     ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం     ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం     ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం     ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం..     ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం     ప్రణతులే చేయలేనీ ఈ.. కరమేలా ఈ.. కరమేలా...     ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం చరణం 1:     మార్కండేయ రక్షపాదం... మహాపాదం     ఆ ఆ....     మార్కండేయ రక్షపాదం... మహాపాదం     భక్త కన్నప్ప కన్న పరమపాదం ... భాగ్యపాదం     భక్త కన్నప్ప కన్న పరమపాదం... భాగ్యపాదం     ఆత్మలింగ స్వయంపూర్ణా...     ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతనిడినా అయ్యో..     అందనీ అనాధనైతీ మంజునాథా....     ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం     ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం     ప్రణతులే చేయలేనీ ఈ శిరమేలా ఈ బ్రతుకేలా     ఈ పాదం పుణ్యపాదం... ధరనేలే ధర్మపాదం చరణం 2:     భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం..ఊ..ఊ..     ఆ...     భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ...     బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం     బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం..     అన్నదాత విశ్వనాథా...     అన్నదాత విశ్వనాథుడే లీలావినోదిగా నన్నేలగా దిగిరాగా అయ్యో....     ఛీ.. పొమ్మంటినీ పాపినైతినే...     ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం     సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం     తెలుసుకోలేనీ నా ఈ.. తెలివేలా ఈ.. తనువేలా     ఈ పాదం పుణ్యపాదం... ఈ పాదం దివ్య పాదం