చిత్రం: శ్రీ షిర్డీ సాయి బాబా మహత్యం (1986)
రచన: రంగస్వామి పార్థసారథి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఇళయరాజా
బాబా సాయి బాబా నీవు మా వలె మనిషి వాణి నీకు మరణం ఉన్నాడని అంటే ఎలా నమ్మేది అనుకొని ఎలా బ్రతికేది .
బాబా సాయి బాబా
నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు. నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు.
నువ్వే దేవుడవైతే ఆ మరణం ఎలా శాశిస్తాడు. బాబా సాయి బాబా. . బాబా సాయి బాబా.
నీవు మా వలె మనిషివని నీకు మరణం ఉన్నాడని అంటే ఎలా నమ్మేది అనుకొని ఎలా బ్రతికేది. బాబా సాయి బాబా
దీవిలో ఉన్న భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకు ర. దిక్కులో ఎక్కడ ఉన్న ముక్కలు చెక్కలు చేసుకు ర.
దీవిలో ఉన్న భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకు ర. దిక్కులో ఎక్కడ ఉన్న ముక్కలు చెక్కలు చేసుకు ర.
సూర్య చంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా. నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం
నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం.బాబా సాయి బాబా. గ్రహములు గోళాలు ఇహ పర శక్తులు గగ్గోలు ఈతగా రావయ్యా.
లయం వచ్చి ప్రపంచం అంతా నాశనం ఐపోని. ముల్లోకాలు కల్లోలంలో శూన్యం ఐపోని.
కదిలే కాలాగ్ని వేగిసే వదబిగిని దైవం ధర్మని దగ్ధం చేసాయని నేనె ఆత్మైతే నీవే పరమాత్మ. నీలో నన్ను ఐక్యం ఐపోని పోనీ. బాబా సాయి బాబా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి