Sri Shirdi Sai Baba Mahatyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sri Shirdi Sai Baba Mahatyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2022, శుక్రవారం

Sri Shirdi Sai Baba Mahathyam : Sai Saranam Baba Saranam Song Lyrics (సాయీ శరణం)

చిత్రం: శ్రీ షిర్డీ సాయి బాబా మహత్యం (1986)

రచన: రంగస్వామి పార్థసారథి

గానం: జేసుదాస్

సంగీతం: ఇళయరాజా



హే... పాండురంగా... హే... పండరి నాథా... శరణం శరణం శరణం సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం... విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై మహల్సా, శ్యామాకు మారుతి గాను మరి కొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేసాడు సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను, ఆదరించె తాననాథ నాథుడై అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి, అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై వీధి వీధి బిక్షమెత్తి వారి వారి పాపములను, పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై పుచ్చుకున్న పాపమునకు ప్రక్షాళన చేసుకొనెను, దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో, ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై... జీవరాశులన్నిటికి సాయే శరణం, సాయే శరణం... దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం, సాయే శరణం... ఆస్తికులకు సాయే శరణం.. నాస్తికులకు సాయే శరణం... ఆస్తికులకు సాయే శరణం.. నాస్తికులకు సాయే శరణం... భక్తికీ సాయే శరణం.. ముక్తికీ సాయే శరణం... భక్తికీ సాయే శరణం.. ముక్తికీ సాయే శరణం... సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే...

Sri Shirdi Sai Baba Mahathyam : Daivam manava roopam lo Song Lyrics (దైవం మానవ రూపం లో )

చిత్రం :  శ్రీషిర్డి సాయిబాబా మహత్యం (1986)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  రంగస్వామీ పార్థసారథి

నేపధ్య గానం :  పి. సుశీల

పల్లవి : దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో దీనుల హీనుల పాపుల పతితుల... దీనుల హీనుల పాపుల పతితుల ఉధరించగా యుగయుగాలలో...ఓఓ..ఓ.. దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో..... చరణం 1 : త్రేతా యుగమున రాముడుగా ద్వాపరమందున కృష్ణుడుగా త్రేతా యుగమున రాముడుగా ద్వాపరమందున కృష్ణుడుగా కలిలో ఏసు.. బుధుడు.. అల్లా....కలిలో ఏసు బుధుడు అల్లా కరుణా మూర్తులుగా ఆ ఆ....ఆ దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో.... చరణం 2 : సమతా మమతను చాటుటకై ..సహనం త్యాగం నేర్పుటకై సమతా మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై శాంతి స్థాపన చేయుటకై ..శాంతి స్థాపన చేయుటకై ధర్మం నిలుపుటకై...ఈ......ఈ......ఈ దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో దీనుల హీనుల పాపుల పతితుల... దీనుల హీనుల పాపుల పతితుల ఉధరించగా యుగయుగాలలో...ఓఓ..ఓఒ.. 

దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో 

Sri Shirdi Sai Baba Mahathyam : Maa Paapalu Tholaginchu Song Lyrics (మా పాపాల తొలగించు)

చిత్రం: శ్రీ షిర్డీ సాయి బాబా మహత్యం (1986)

రచన: రంగస్వామి పార్థసారథి

గానం: జేసుదాస్

సంగీతం: ఇళయరాజా



పల్లవి: మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్య మమ్ము కరుణించినావయ్య జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య మేము తరియించినామయ్య

మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్య మమ్ము కరుణించినావయ్య జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య మేము తరియించినామయ్య చరణం 1: పసిపాప మనసున్న ప్రతిమనిషిలోను పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్దుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి మమ్ము సాకావు మా సాయి వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్ని ఒకటంటివి నిన్ను పూజించ తగునంటివి మా తడిలేని హృదయాల దయతోటి తడిపి తలపుల్ని తీసేస్తివి, మా కలతలని మాపేస్తివి

మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్య మమ్ము కరుణించినావయ్య జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య మేము తరియించినామయ్య చరణం 2: పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్య వారి బాధల్ని మోసావయ్య ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో ఈ ద్వారకామాయి నివాసమాయే ధన్యులమయినామయ్య మాకు దైవామైవెలిసావయ్య

మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్య మమ్ము కరుణించినావయ్య జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య మేము తరియించినామయ్య..తరియించినామయ్య

మేము తరియించినామయ్య..తరియించినామయ్య

మేము తరియించినామయ్య





Sri Shirdi Sai Baba Mahathyam : Baba Sai Baba Song Lyrics (బాబా సాయి బాబా )

చిత్రం: శ్రీ షిర్డీ సాయి బాబా మహత్యం (1986)

రచన: రంగస్వామి పార్థసారథి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా


బాబా సాయి బాబా నీవు మా వలె మనిషి వాణి నీకు మరణం ఉన్నాడని అంటే ఎలా నమ్మేది అనుకొని ఎలా బ్రతికేది .

 బాబా సాయి బాబా

నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు. నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు.

నువ్వే  దేవుడవైతే ఆ మరణం ఎలా శాశిస్తాడు. బాబా  సాయి బాబా. . బాబా సాయి బాబా.

నీవు మా వలె మనిషివని నీకు మరణం ఉన్నాడని అంటే ఎలా నమ్మేది అనుకొని ఎలా బ్రతికేది. బాబా సాయి బాబా

దీవిలో ఉన్న భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకు ర. దిక్కులో ఎక్కడ ఉన్న ముక్కలు చెక్కలు చేసుకు ర.

దీవిలో ఉన్న భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకు ర. దిక్కులో ఎక్కడ ఉన్న ముక్కలు చెక్కలు చేసుకు ర.

సూర్య చంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా. నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం

నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం.బాబా సాయి బాబా.  గ్రహములు గోళాలు ఇహ  పర శక్తులు గగ్గోలు ఈతగా రావయ్యా.

లయం వచ్చి  ప్రపంచం అంతా నాశనం ఐపోని.  ముల్లోకాలు కల్లోలంలో శూన్యం ఐపోని.

కదిలే కాలాగ్ని వేగిసే వదబిగిని దైవం ధర్మని దగ్ధం చేసాయని   నేనె ఆత్మైతే నీవే పరమాత్మ. నీలో నన్ను ఐక్యం ఐపోని పోనీ. బాబా సాయి బాబా.




Sri Shirdi Sai Baba Mahathyam : Nuvvu Leka Anadalam Song Lyrics (నువ్వు లేక అనాథలం)

చిత్రం: శ్రీ షిర్డీ సాయి బాబా మహత్యం (1986)

రచన: రంగస్వామి పార్థసారథి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా




నువ్వు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా ఇక నీ పరీక్షకు మే మాగలేము ఇటులీ నీరీక్షణ మే మోర్వలేము నువ్వు లేక అనాథలం మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా ఏ దైవమైనా నీలోనే చూచాము సాయి రావా బాబా రావా రక్షా రక్షా నీవే కదా మా బాబా

నువ్వు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం నువ్వు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని ప్రార్ధనలు చేశామయా నిన్నే అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని చేశాము సలాం సలాం నీకే గురునానకైనా గురుగోవిందైనా గురుద్వారమైనా నీ ద్వారకేననీ నీ భక్తులైనాము సాయి రావా బాబా రావా రక్షా రక్షా నీవే కదా మా బాబా నువ్వు లేక అనాథలం కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి అల్లాసాయి మౌలాసాయి నానక్ సాయి గోవింద్ సాయి ఏసు సాయి షిర్డి సాయి ఓం