27, ఫిబ్రవరి 2022, ఆదివారం

Aggi Dora : Yendunnavo O Cheli Song Lyrics (ఎందున్నావో ఓ చెలి )

చిత్రం: అగ్గి దొర (1967)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: ఘంటసాల, పి.సుశీల

సంగీతం: విజయా కృష్ణమూర్తి


ఎందున్నావో ఓ చెలి అందుకో నా కౌగిలి ఎందున్నావో ఓ చెలి అందుకో నా కౌగిలి ఎందున్నావో ఓ చెలి నిలువ లేను నిముషమైన నీవు లేనిదే తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే నిలువ లేను నిముషమైన నీవు లేనిదే తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే

ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై.. నీకై ఉన్నాను.. ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై.. నీకై ఉన్నాను.. ఎందున్నావో ఓ చెలి అందుకో నా కౌగిలి ఎందున్నావో ఓ చెలిI కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా కురులలోన తురిమి తురిమి పరవశింతునా కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా కురులలోన తురిమి తురిమి పరవశింతునా

నీడవోలే యుగయుగాలు నీతో.. నీతో ఉంటాను.. నీడవోలే యుగయుగాలు నీతో.. నీతో ఉంటాను.. ఎందున్నావో సుందరా... నా ముందు నిలువవేళరా.. ఎందున్నావో సుందరా ఇందున్నానే ఓ చెలి అందుకో నా కౌగిలి ఇందున్నానే ఓ చెలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి