26, ఫిబ్రవరి 2022, శనివారం

Bharya Biddalu : Aakulu Pokalu Song Lyrics (ఆకులు పోకలు ఇవ్వద్దు)

చిత్రం: అదృష్టవంతులు (1969)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి 

సంగీతం: కె. వి. మహదేవన్



ఆకులు పోకలు ఇవ్వద్దు ..నోరు ఎర్రగ చేయద్దు ఆకులు పోకలు ఇవ్వద్దు...నా నోరు ఎర్రగ చేయద్దు ఆశలు నాలో రేపద్దు...నా వయసుకు అల్లరి నేర్పద్దు...పాపా..పాపా.. ఆకులు పోకలు ఇవ్వద్దు ..నోరు ఎర్రగ చేయద్దు ఆకులు పోకలు ఇవ్వద్దు...నా నోరు ఎర్రగ చేయద్దు ఆశలు నాలో రేపద్దు...నా వయసుకు అల్లరి నేర్పద్దు...మావా...మావా పాపా మావా ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు.. నే నోపలేనంతగా ఉడికించావు.. ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు నే నోపలేనంతగా ఉడికించావు ఊరించానా ...నిన్నుడికించానా... ఊరించానా ...నిన్నుడికించానా... ఉత్తొత్తి నిందలేస్తే ఒప్పుకోనూ... నాకుడుకెక్కిందంటే నేనూరుకోనూ...పాపా...పాపా.. ఆకులు పోకలు ఇవ్వద్దు...నా నోరు ఎర్రగ చేయద్దు ఆశలు నాలో రేపద్దు...నా వయసుకు అల్లరి నేర్పద్దు...పాపా..పాపా.. మావా. .పాపా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి