చిత్రం: మూగ మనసులు (1964)
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల
సంగీతం: కె. వి. మహదేవన్
ఓహూ ఓ ఓ హోయ్ ఓహొహూ ఓ ఓ ఓ గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది ,పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్ గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది ,పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్ వగరు వగరుగ పొగరుంది, పొగరుకు తగ్గ బిగువుంది వగరు వగరుగ పొగరుంది,పొగరుకు తగ్గ బిగువుంది తీయ తీయగ సొగసుంది,సొగసుని మించె మంచుంది తీయ తీయగ సొగసుంది,సొగసుని మించె మంచుంది ఈ ఈ గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్ ఎన్నెల వుంది, ఎండ వుంది,పూవు వుంది, ముల్లుంది ఎన్నెల వుంది, ఎండ వుంది,పూవు వుంది, ముల్లుంది ఏది ఎవ్వరికి ఇవ్వాలో ,ఇడమరిసే ఆ ఇది వుంది గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్ పిట్ట మనసు పిసరంతైనా,పెపంచమంతా దాగుంది పిట్ట మనసు పిసరంతైనా,పెపంచమంతా దాగుంది అంతు దొరకని నిండు గుండెలో ,ఎంత తోడితే అంతుంది అంతు దొరకని నిండు గుండెలో ,ఎంత తోడితే అంతుంది ఈ ఈ ఈ గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి