6, ఫిబ్రవరి 2022, ఆదివారం

Gajula Krishtayya : Navvulu Ruvve Puvvamma Song Lyrics (నవ్వులూరువ్వే పూవమ్మా....)

చిత్రం: గాజుల క్రిష్టయ్య (1975)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: కె.వి.మహదేవన్



నవ్వులూరువ్వే పూవమ్మా.... నవ్వులూరువ్వే పూవమ్మా... నవ్వులూరువ్వే పూవమ్మా .. నీనవ్వులు నాకు ఇవ్వమ్మ... ఉన్న నాలుగు నాళ్ళ నీలా... ఉండిపోతే చాలమ్మ.... నవ్వులూరువ్వే పూవమ్మా నీనవ్వులు నాకు ఇవ్వమ్మ...పూవమ్మా.. ఆకులా పైఎదలో నీ ఆడతనాన్ని దాచావో రేకుల కెంపులలో నీ రేపటి అసలు నింపవో... ఆ ముసుగు తీసిన ముద్దు ముఖానా... మొగ్గ సొగసే ఉందమ్మ... నవ్వులూరువ్వే పూవమ్మా... నీనవ్వులు నాకు ఇవ్వమ్మ...పూవమ్మా ఈ తోట మొత్తము కమ్మినది... నీదొర వయసు అందాలు.. ఈ గాలి మత్తులో ఉన్నవి... నీ కన్నెవయసు కైపులు... నువ్వు వలకపోసే వంపుసొంపులకు ఒడిని పడతా నుండమ్మా... నవ్వులూరువ్వే పూవమ్మా... నీనవ్వులూ నాకు ఇవ్వమ్మా..పూవమ్మా ఏకొమ్మకు పుచావో ఏ కమ్మని తేనెల తెచ్చావో.. ఏపాటకు మురిసేవో, ఏ తేటికి విందులు చేసేవో... అపాటగానో తేటిగానో పదినాళ్లున్న చాలమ్మా... నవ్వులూరువ్వే పూవమ్మా.. నీనవ్వులు నాకు ఇవ్వమ్మా..పూవమ్మా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి