చిత్రం: మహామంత్రి తిమ్మరుసు (1965)
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
సంగీతం: పెండ్యాల
గానం: ఘంటసాల, పి. సుశీల
మోహనారాగా మహా,మూర్తిమంతమాయే మోహనారాగా మహా,మూర్తిమంతమాయే నీప్రియరూపము కన్నులముందర... నిలచిన చాలునులే.....మోహన...
చిత్రసీమలో వెలయగా చేసి.... దివ్యగానమున జీవముపోసి అ. అ. ఆ.ఆ చిత్రసీమలో వెలయగా చేసి.... దివ్యగానమున జీవముపోసి అ. అ. ఆ.ఆ సరసముగా నను చేరగా పిలిచే... ప్రేయసి ఏ అనగా......
మోహనారాగా మహా,మూర్తిమంతమాయే మోహనారాగా మహా,మూర్తిమంతమాయే
నాకే తెలియక నాలో సాగే.... అలాపనలకు రూపమురాగా అ. అ. అ. ఆ నాకే తెలియక నాలో సాగే.... అలాపనలకు రూపమురాగా అ. అ. అ. ఆ ఆలపించిన ప్రియబావమిలా... పరవసింతుననగా అ. ఆ.ఆ.ఆ.ఆ.
మోహనారాగా మహా,మూర్తిమంతమాయే మోహనారాగా మహా,మూర్తిమంతమాయే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి