9, ఫిబ్రవరి 2022, బుధవారం

Michael Madana Kama Raju : Siva Raathiri Song Lyrics (శివరాతిరి నిదుర రాదే హో )

చిత్రం: మైఖేల్ మదన కామ రాజు (1990)

సాహిత్యం: రాజశ్రీ

సంగీతం: ఇళయరాజా

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర




శివరాతిరి నిదుర రాదే హో తొలి రాతిరి హాయి నీదే హో మంచు రాతిరి ఓ.. మంచి రాతిరి శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి.. వయసు విరిసె శివరాతిరి నిదుర రాదే హో శివరాతిరి.. అంబరాన చల్లగాలి సంబరాలు చిలికె వెచ్చనైన మచ్చికైన ఊసులెన్నో పలికె చెప్పరాని ఆశలన్నీ కళ్ళలోన కదిలె కమ్మనైన బాసలేవో గుండెలోన రగిలె నీ నవ్వులే మల్లె పువ్వులే చూపే వెన్నెలే నీ మాటలే పసిడి కోటలే నీవే నేనులే శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి వయసు విరిసె శివరాతిరి నిదుర రాదే హో తొలి రాతిరి హాయి నీదే హో మంచు రాతిరి ఓ.. మంచి రాతిరి శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి వయసు విరిసె శివరాతిరి.. వన్నెలన్నీ వేచె నేడు వచ్చి చూడవేల చందనాల తందనాల విందునందుకోవా అర్ధరాత్రి అందగాడి ముద్దు తీర్చరాదా పాల గువ్వ పక్కకొస్తే స్వర్గమదే కాదా పైటంచున దాచుకుంటినే వయ్యారాలనే నా కళ్ళతో నేను చూస్తే వన్నె తరుగునా శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి వయసు విరిసె శివరాతిరి నిదుర రాదే హో తొలి రాతిరి హాయి నీదే హో మంచు రాతిరి ఓ.. మంచి రాతిరి శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి  వయసు విరిసె శివరాతిరి నిదుర రాదే హో తొలి రాతిరి హాయి నీదే హో శివరాతిరి..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి