9, ఫిబ్రవరి 2022, బుధవారం

Michael Madana Kama Raju : Sundari Neevu Song Lyrics (సుందరి నీవు సుందరుడేను)

చిత్రం: మైఖేల్ మదన కామ రాజు (1990)

సాహిత్యం: రాజశ్రీ

సంగీతం: ఇళయరాజా

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం మాటలకందని రూపం వర్ణించదే ఈ కావ్యం పూచిన నీలో అందం నాకది మంగళ బందం నీ నవ్వులన్నీ చంద్రోదయాలే నీ చూపులన్నీ అరుణోదయాలే..ఆ..ఆ సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం ఆమని పండుగ చేసి స్వప్నాల లోకము విరిసె ప్రేమ సరాగము పిలిచె స్వర్గం ఎదురుగా నిలిచె ఈ అనురాగం మన్మథ యాగం భువిని వెలిసె మనకొక లోకం ..ఆ..ఆ సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి