30, మార్చి 2022, బుధవారం

Lakshmi Kataksham : Shukravarapu Poddu Song

చిత్రం: లక్ష్మి కటాక్షం (1967)

సాహిత్యం: చిల్లర భావనారాయణ రావు

గానం: ఎస్.జానకి

సంగీతం: యస్. పి. కోదండపాణి


శుక్రవారపు పొద్దు సిరిని విడువొద్దు దివ్వెనూదగ వద్దు, బువ్వనెట్టొద్దు తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు తొలిసంజ మలిసంజ నిదురపోవద్దు మా తల్లి వరలక్ష్మి నినువీడదపుడు ఇల్లాలు కంటతడి పెట్టని ఇంట కల్లలాడని ఇంట, గోమాత వెంట ముంగిళ్ళ ముగ్గుల్లొ, పసుపు గడపల్లో పూలల్లో, పాలల్లో, ధాన్యరాశుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి