చిత్రం: ప్రియతమా (1991)
సాహిత్యం: రాజశ్రీ
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ,స్వర్ణలత
సంగీతం: ఇళయరాజా
ప్రియతామా ప్రియతమ ప్రియతామా.. తనువులా తగిలిన హృదయమా మల్లెలె తెచ్చి మాలలే గుచ్చే జాబిలమ్మాఆ హాయ్ వెన్నెలే పోసి వేణువె పాడి కోకిలమ్మ హాయ్ ప్రేమే నీవె భామా. ప్రియతామా ప్రియతమ ప్రియతమ తనువులాా తగిలిన హృదయమా చరణం : చలివేద పాఠం ఒక సారి వల్లే వేయవా గిలిగింత రాగం తొలిసారి నేర్పి చూపవా ఆది ప్రేమ లాంఛనం మధుమస మీ దినం మరుమల్లె శోభనం పరదాల సాధనం తారలన్ని ధారబోసి సోయగాలు నీవిలే వాంఛలన్ని ఆరిపోయే వాయిదాలు వేయకు బ్రమరీకా కమలమా రా రా మేఘశ్యామ పల్లవి : ప్రియతామా ప్రియతమ ప్రియతామా.. తనువులా తగిలిన హృదయమా మల్లెలె తెచ్చి మాలలే గుచ్చే జాబిలమ్మాఆ హాయ్ వెన్నెలే పోసి వేణువె పాడి కోకిలమ్మ హాయ్ ప్రేమే నీవె భామా. ప్రియతామా ప్రియతమ ప్రియతమ తనువులాా తగిలిన హృదయమా చరణం : గంగా విహారం ప్రియ సమావేద గానమై గొధ కుటీరం మన సామ్యవాద రుపమై ఒక సారి ఇద్దరం ఆవుదము ఒక్కరం నదికోరు పుష్కరం మనసైన కాపురం ఆకాశాలు దాటిపోయే ఆశయాలు నావిలే పాలపుంత తొడుకున్న పాయసలు తీపీలే మధూవనీ మధుపమ ఎలా ఈ హంగామా ఆ ఆ ఆ ఆ ప్రియతామా ప్రియతమ ప్రియతామా.. తనువులా తగిలిన హృదయమా మల్లెలె తెచ్చి మాలలే గుచ్చే జాబిలమ్మాఆ హాయ్ వెన్నెలే పోసి వేణువె పాడి కోకిలమ్మ హాయ్ ప్రేమే నీవె భామా. ప్రియతామా ప్రియతమ ప్రియతమ తనువులాా తగిలిన హృదయమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి