25, మార్చి 2022, శుక్రవారం

Puttinillu Mettinillu : Ide Pata Prati Chota Song Lyrics (ఇదే పాటా.. ప్రతీ చోటా..)

చిత్రం : పుట్టినిల్లు మెట్టినిల్లు (1973)

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

రచయిత : సి. నారాయణ రెడ్డి

సంగీతం : చెళ్ళపిళ్ళ సత్యం




ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను నా పాట విని మురిశావు..ఆ పైన నను వలిచావు నా పాట విని మురిశావు..ఆ పైన నను వలిచావు కలలాగ నను కలిశావు..లతలాగ పెనవేశావు ఒక గానమై.. ఒక ప్రాణమై..జతగూడి మనమున్నాము.. ఉన్నాము..ఉన్నాము.. ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను నాడేమి ఉందని భ్రమశేవు..నేడేమి లేదని విడిచేవు.. నాడేమి ఉందని భ్రమశేవు..నేడేమి లేదని విడిచేవు.. ఆ మూడూ ముళ్ళని మరిచేవు.. నా పాల మనసుని విరిచేవు.. ఈనాడు నన్ను విడనాడినా..ఏనాటికైనా కలిశేవు..నువు కలిశేవు..నను కలిశేవు.. ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి