చిత్రం: రావణుడే రాముడైతే (1980)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: జి. కె. వెంకటేష్
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అ అ అ ఆ రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అ అ అ ఆ రవి చూడనీ .. పాడని నవ్య నాదానివో రవివర్మకే అ అ అందని ఆ ఆ ఒకే ఒక అందానివో.. ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగభావాలో అనురాగ యోగాలై.. ఆ ఆ ఆ ఆ ఆఅ అ ఆ ఆ..నీ పాటలే పాడని రవివర్మకే అ అ అందని అ అ ఒకే ఒక అందానివో ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై ఆ ఆ ఆఆ ఆ అ ఆ..కదలాడని పాడనీ.. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో ఆ ఆఆ అ రవి చూడని పాడని నవ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి