26, మార్చి 2022, శనివారం

Rangeela : Hai Rama Song Lyrics (హాయ్ రామ ఊరికే)

చిత్రం: రంగీలా (1995)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: హరిహరన్, స్వర్ణలత

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ 



పల్లవి :

హాయ్ రామ ఊరికే ఉడికిస్తావే నన్నిలా వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా చాల్లే ఆఆ చూపులేంటి సిగ్గేస్తోంది అదిగో ఆఆ లయలు చూసే మతిపోతోంది చరణం-1 ఇంట బయట నన్ను వెంటాడే నీ కన్ను మాటే విననంటున్నది పోనీలే అనుకుంటే ఇంకా ఇంకా అంటూ తెరలే దాటొస్తున్నది నా కళ్ళతోటి నీ అందం నువ్వే చూడు ఒకసారి నాలాగే నీకు నిలువెల్లా రాదా ఆవిరి హాయ్ రామ ఊరికే ఉడికిస్తావే నన్నిలా వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా చాల్లే ఆఆ చూపులేంటి సిగ్గేస్తోంది అదిగో ఆఆ లయలు చూసే మతిపోతోంది చరణం-2 నాదే తప్పా అంతా నేనేం చేశానంట నేరం మరి నీదేకదా వేళాపాళ లేక వేడెక్కిస్తూ ఇట్టా దూరం అని అంటే ఎలా ఆపొద్దు నన్ను అల్లరిగా మరీ అంత ఆకలిగా లాగొద్దు ఒడికి తుంటరిగా ప్రాణం తీయక హాయ్ రామ నువ్వు ఊరికే ఉడికిస్తావే నన్నిలా వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా చాల్లే ఆఆ చూపులేంటి సిగ్గేస్తోంది అదిగో ఆఆ లయలు చూసే మతిపోతోంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి