చిత్రం: వాలి (1995)
రచన:
గానం: హరిహరన్, స్వర్ణలత
సంగీతం: దేవా
ఓ సోనా ఓ సోనా ఓ సోనా I love u love u రా ఓ సోనా ఓ సోనా ఓ సోనా I love u love u రా వెన్నెలె వళ్ళో విచ్చుకున్న మల్లెమ్మా ఆమె వయసుని కొల్ల గొట్టే దొంగమ్మ ఆకాశంలో తేలే రాజహంసమ్మ తనతో స్నేహం చేసిన కధ చెప్తాను వినవమ్మ ఓ సోనా ఓ సోనా ఓ సోనా ఈ లొవె ఉ లొవె ఉ రా ఒక రోజు తను mouth organ play చేస్తుంది నేను కూర్చుని వింటున్నాను నీకు play చెయ్యటం తెలుసా అని అడిగింది నేను తెలుసు అన్నాను ఎందుకు చెప్పారు ఎందుకు తెలుసని చెప్పరు తెలియదని చెప్పొచ్చుగా యే తెలుసుందానికి నిజం యేమంటారేంటి నాకు అబద్దాలాడటం నచ్చదు చాల్లె ఊరుకోండి ఇలాంటి విషయాల్లో అబద్దం చెప్పాలి ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మగాళ్ళకన్న తెలియదని చెప్పే మగళ్ళే ఇష్టం మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది మనసు మనసు కలిసేది romance జరిగేది miss చేసారు no no ఆ రోజు romance జరిగింది తెలుసని చెప్పినా romance జరిగిందా యెలా తను mouth organ ఇచ్చింది నేను తీసుకున్నాను వెంటనే mouth organ ని చూసాను తనని చూసాను mouth organ కింద పెట్టి నీ mouthఏ organ లా ఉంది మరో mouth organ ఎందుకని kiss చేసాను సాయంకాలాన వర్షించే సమయాన తను తడుస్తుంటే నా ప్రాణాలు జివ్వు మన్నాయే తన వయసే ఉరకంగా నా మనసే ఉప్పొంగా తన వళ్ళో చేరి వెచ్చంగా చలి కాచుకున్నాలే చినుకాగే చెలి లేవలేదే ఏమి చేసామో గురుతే లేదే ప్రేమావేశమో గుండెల్లో గుప్పుమన్న ప్రణయావెశమో మౌనంగా కాలం వళ్ళో కరిగేనమ్మా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి