26, మార్చి 2022, శనివారం

Rikshavodu : Ardharathiroyamma Song Lyrics (అర్దరాతిరోయమ్మా )

చిత్రం: రిక్షావోడు(1995)

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత

సంగీతం: రాజ్ - కోటి



అర్దరాతిరోయమ్మా ఆ ముద్దు తీర్చవె బొమ్మ సద్దురేగనీకమ్మ సరి హద్దు దాటకోయమ్మా కానిచ్చెయ్ నా కొంగు జపం భయో బామ్మో నాకు భయం అర్దరాతిరోయమ్మా ఆ ముద్దు తీర్చవె బొమ్మ సద్దురేగనీకమ్మ సరి హద్దు దాటకోయమ్మా అదిరే సొగసహో యమ జోరు జోరుగుందీ వొడికే వయసహో ఒడి బాద ఓపనందీ నీ కళ్ళు వాలుతుంటె నా ఒళ్ళే రెచ్చిపోదా నీ చూపు గుచ్చుకుంటె నా చీరే జారిపోదా కల బడితే కసి కసి కాలమాగిపోదా అర్దరాతిరోయమ్మా ఆ ముద్దు తీర్చి పోవమ్మా సద్దురేగనీకమ్మ సరి హద్దు దాటనీ బొమ్మా అసలే చలి చలి ఆ పైన చిలిపి తనమా మెరుపై మగసిరి మెరిశాక జార తరమా రావోయీ తోట మాలి సాగించెయ్ రాచకేళి వెచ్చంగ మీద వాలి ఇస్తాలే ముద్దు హోలీ వొడి తడిగే వలపుల ఊయలూగి పోనా అర్దరాతిరోయమ్మా ఆ ముద్దు తీర్చవె బొమ్మ్మా సద్దురేగనీకమ్మ సరి హద్దు దాటకోయమ్మా కానిచ్చెయ్ నా కొంగు జపం కాటెయ్ మంది కన్నె తనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి