Rikshavodu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rikshavodu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, డిసెంబర్ 2023, శుక్రవారం

Rikshavodu : Devudaina jeevudaina Song Lyrics (దేవుడైనా జీవుడైనా రిక్షావోడు రా)

చిత్రం: రిక్షావోడు(1995)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: రాజ్ - కోటి




𝙒𝙝𝙤𝙡𝙚 ఆంధ్రా, సీడెడ్, నైజాం రిక్షా బాబుల్ కి నమస్కారం आदाब अर्ज़ నమస్తే అన్న ఈ రిక్షా వాడంటే ఎవరనుకుంటూన్నార్రా కండ బలం, గుండె బలం, కాలి బలం, కష్ట బలం లేదు భయం మాకు జయం 1 2 3 4 దేవుడైనా జీవుడైనా రిక్షావోడు రా భారతాన కృష్ణుణుడేమిజేసినాడురా ఆకాశన సూరిబాబు రిక్షావోడు రా 𝙉𝙞𝙜𝙝𝙩 రిక్షా చందమామ తోక్కుతాడు రా లోడే (ఏస్కో) దౌడే (తీస్కో) షాలి బండ, గోలుకొండ, ట్యాంక్ బండ్, గట్టుగుండ పంజాగుట్టు, ఎర్రగడ్డ 1 2 3 4 चलती का नाम गाडी है చమటోడిస్తే రోటీ है चलती का नाम गाडी है చమటోడిస్తే రోటీ है టీయో ఛాయ్ ఏయ్ రా భాయ్ పాలకొల్లు, మొగల్తూరు, పొద్దుటూరు, గిత్తలూరు చింతలూరు, దంతలూరు బర్రే బర్రే కాలేటి కడుపున కాలెట్టి గడిపిన కాలాలు చెల్లెను రా గతం झूटा बोलो టాటా ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు నీలోని కండలు నీకున్న అండలు బంగారు కొండలురా चलो రాస్తా అదే नाश्ता అరెరెరెరెరే దేశమంటే మట్టి కాదు దేవుడంటే రాయి కాదు సత్తువున్న వాడి కంటే సొత్తు ఏదిరా నిన్న నేడు రేపు అన్న కాలమన్న చక్రమున్నా నీ రధానికింక ఎదురు లేనే లేదురా చమురు కొద్దీ దీపం వెలుగు గొప్ప వాళ్ళ కోటల్లో చమట కొద్దీ బతికే వెలుగు పేదవాళ్ళ పేటల్లో బస్సు కాడ, రైలు కాడ, బండి కాడ ఇంటి కాడ కాకినాడ రేవు కాడ 1 2 3 4 అర్రే అర్రే అహ దేవుడైనా జీవుడైనా రిక్షావోడు రా భారతాన కృష్ణుణుడేమిజేసినాడురా ఆకాశన సూరిబాబు రిక్షావోడు రా 𝙉𝙞𝙜𝙝𝙩 రిక్షా చందమామ తోక్కుతాడు రా (కొరమీను బొమ్మిడాయి) (పిత్తపరుగు మట్టకుడిసే) (కొరమీను బొమ్మిడాయి పిత్తపరుగు మట్టకుడిసే) హాయ్ తెల్లోళ్ళ రాజ్యం తెల్లారిపోయెను రాట్నల చక్రంతో జాతి గెలుపే గాంధీ పిలుపు ఉన్నోళ్ళ భారం లేనోళ్ళు తీర్చెను రిక్షాల చక్రంతో చలో వీర జతే రారా ఉన్నవాళ్ళ ఉబ్బరాలు, లేనివాళ్ళ నిబ్బరాలు సాగవింక అంతరాలు సాగిపొమ్మురా పేగుమంట కన్న మాకు భోగీమంట లేదు అంట ఉప్పుగంజి పాయసాలు మాకు చాలురా నూకలన్నీ రాళ్ళపాలే పాలరాతి మేడల్లో నూకలుంటే లోటే లేదు పేదవాళ్ళ వాడల్లో 𝙎𝙘𝙝𝙤𝙤𝙡 కాడ బయోస్కోపు 𝙃𝙖𝙡𝙡 కాడ రేషనోళ్ళ, క్యూల కాడ, రోడ్ల కాడ 1 2 3 4 దేవుడైనా జీవుడైనా రిక్షావోడు రా భారతాన కృష్ణుణుడేమిజేసినాడురా ఆకాశన సూరిబాబు రిక్షావోడు రా 𝙉𝙞𝙜𝙝𝙩 రిక్షా చందమామ తోక్కుతాడు రా లోడే (ఏస్కో) దౌడే (తీస్కో) షాలి బండ, గోలుకొండ, ట్యాంక్ బండ్, గట్టుగుండ పంజాగుట్టు, ఎర్రగడ్డ 1 2 3 4 चलती का नाम गाडी है చమటోడిస్తే రోటీ है चलती का नाम गाडी है చమటోడిస్తే రోటీ है టీయో ఛాయ్ ఏయ్ రా భాయ్ పాలకొల్లు, మొగల్తూరు, పొద్దుటూరు, గిత్తలూరు జిత్తలూరు, దుంతలూరు

Rikshavodu : Chik Chiklet Song Lyrics (చిక్ చిక్లెట్ షాక్ చాక్లెట్ జాం జాక్పాట్)

చిత్రం: రిక్షావోడు(1995)

రచన: భువనచంద్ర

గానం: బాబా  సెహగల్, సుజాత

సంగీతం: రాజ్-కోటి





All right Come on baby One more time beautiful చిక్ చిక్లెట్ షాక్ చాక్లెట్ జాం జాక్పాట్ Tit for tat, shoot at sight, sweet of it చిక్ చిక్ చిక్లెట్ షాక్ షాక్ చాక్లెట్ జాం జాం జాక్పాట్ రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా కాటేసుకుందామే గిల్లి కజ్జా నీటేసుకోరాదా ముద్దు ముజ్జా హే దగ్గరైతే సిగ్గు పుట్ట దూరమైతే అగ్గి పెట్ట ఇద్దరైతే నిద్దరెట్టా ఓ.ఓ.ఓ.ఓ. పద్దు పేర హద్దు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట అదిరేయ్ అల్లరట్టా ఓ.ఓ.ఓ.ఓ. హే రూప్ తేరా మస్తానా నీకు దేరా వేస్తానా సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా All right పం చికిపం బేబి హే come on beautiful baby వావ్ ఏయ్ షేక్ పిల్ల షేక్ come on బుగ్గ పండు సిగ్గు చార పక్క పాలు పంచదార ఉక్కపోత పంచుకోరా వెరీ గుడ్డు వెరీ గుడ్డు కుర్ర పిట్ట గర్రిగోల గవ్వలిస్తే కాకిగోల కన్నుగొట్టి కాకలేల వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ పడుచు అందాలు పట్టుకో పట్టుకో చురుకు ప్రాయాలు చుట్టుకో చుట్టుకో గడుసు కౌగిళ్ళు గడిగా కట్టుకో సొగసు పొత్తిల్లు గుట్టుగా ముట్టుకో నడమొక లేసు నడకలే నైసు తకధిమి తాళమే ఓ.ఓ.ఓ. అడగకు బాసు అలిగితే ఫేసు రగడలో రాగమే ఓ.ఓ.ఓ. లొట్టె పిట్టకొచ్చె రెక్కలెపుడో గుట్టు చప్పుడయ్యే గుండెలో బొడ్డు పెట్టుకున్న ఒళ్ళు ఎప్పుడో కట్టుజారిపోయె కోకలో ఏ.ఏ.ఏ.ఏ.ఏ... ఏ.ఏ.ఏ.ఏ.ఏ... హే కోమలాంగి కన్నుగొట్ట కొండ గాలి ఈలగొట్ట కోడిపుంజు కొక్కొరొక్కొ ఓ.ఓ.ఓ.ఓ. అందగాడు ఆశ పెట్ట చందమామ దోచి పెట్ట చక్క రాయి చెక్కిలెందుకో ఓ.ఓ.ఓ.ఓ. రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా ఈడగొట్ట ఈడు గుడ్డే ఆడగొట్ట సక్కు బుడ్డి ముట్టుకుంటే మూడు పుట్టె వెరీగుడ్ వెరీగుడ్ గాజు పిట్ట గుచ్చుకుంటే హుక్కు పిట్ట నొక్కుకుంటే హక్కు పుట్టి హత్తుకుంటే వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ పులకరింతల్లో పూనకలు పూనకాలు చిలిపి గంతుల్లో హానలూలు హానలూలు సొగసిపోతున్న సోయగాలు నాకు చాలు వలచి వస్తుంటే వేయకుము వాయిదాలు పెదవుల పొత్తు మధువులో మత్తు కిస్సులయ్య కీర్తనే ఓ.ఓ.ఓ. చెలి కసరత్తు చేతికి తాయెత్తు సఖి సుఖా జాతనే ఓ.ఓ.ఓ. పట్ట పగలొచ్చె చుక్కలెపుడో వెన్నెలంత వేడి ఎండలో పిట్ట కొట్టిపోయె పిందెలుపుడో బిగ్గు పెట్ట రావె పండుతో ఏ.ఏ.ఏ.ఏ.ఏ... ఏ.ఏ.ఏ.ఏ.ఏ... తప్పు అంటే తప్పుకోవు ఒప్పుకుంటే ఊరుకోవు చెప్పుకుంటే సిగ్గులాగు ఓ.ఓ.ఓ.ఓ. హే దక్కమంటే నిగ్గుతావు అక్కరంటే రక్కుతావు పక్క నాకు పూల రేవు ఓ.ఓ.ఓ.ఓ. హే రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా కాటేసుకుందామే గిల్లి కజ్జా నీటేసుకోరాదా ముద్దు ముజ్జా హే దగ్గరైతే సిగ్గు పుట్ట దూరమైతే అగ్గి పెట్ట ఇద్దరైతే నిద్దరెట్టా ఓ.ఓ.ఓ.ఓ. పద్దు పేర హద్దు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట అదిరేయ్ అల్లరట్టా ఓ.ఓ.ఓ.ఓ.

Rikshavodu : Nee petta naa punjuni Song Lyrcis (నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ)

చిత్రం: రిక్షావోడు(1995)

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: రాజ్ - కోటి



బొ బొ బొ బొ బొ బొ బొ బొ...పట్టుకో బొ బొ బొ బొ బొ బొ బొ బొ...లగెత్తు కాస్కో... నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ నీ పుంజుని నా పెట్టని జో కొట్టిపోనీ చిక్కావే చేతుల్లొ చెమ్మ చక్కోడీ మోతెక్కి పోవాల చేసెయ్యి దాడీ కొగిట్లొ కరగాల నీలో నాలో వేడి నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ నీ పుంజుని నా పెట్టని జో కొట్టిపోనీ కొత్తగా ఉన్నదే పిల్ల కవ్వించె నీ సోయగం వెచ్చగా రెచ్చిపో ఇస్త కౌగిట్లొ ఆ హాయనం సై అంటె సందిట్లొ సంతేనమ్మో తెల్లార్లు పసి కోడి పగ్గాలమ్మో ఈడొస్తె ఆ కోడి కూతెట్టదా మూడొస్తె మీ కోడి మూడెత్తదా ఆ కాస్త నువ్విస్తె ఈ కాస్త నేనిస్త మస్సాలా జోడిస్త ఏద పెడ ఎడ పెడా నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ నీ పుంజుని నా పెట్టని జో కొట్టిపోనీ అమ్మనీ జిమ్మడా ఒల్లు ఉడికెత్తి పోతుందయో అందనీ పావడా సిగ్గు సుట్టుంత చుట్టానమ్మో అ ఆ లు రావంట నీ పుంజుకీ ఆ మాట తెలుసండి మా పెట్టకీ నీ పైట పాటాలు నేర్పించదా నా పాట నీ నోట పలికించదా సుడిగాలి రేగాలా సయ్యాటలాడాల సరదాలు తీరాల చేద మడా చెడా మడా నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ నీ పుంజుని నా పెట్టని జో కొట్టిపోనీ చిక్కావే చేతుల్లొ చెమ్మ చక్కోడీ మోతెక్కి పోవాల చేసెయ్యి దాడీ కొగిట్లొ కరగాల నీలో నాలో వేడి