చిత్రం: అబ్బాయిగారు (1993)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
నీతస్సదియ్య పాలకొల్లు పైటజల్లు గోదారిలా పొంగి నా కొంప ముంచిందె అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా నీ సోకుమాడ ఆకు మాటు పిందె గిల్లి కాకెక్కి నా కోక ఓ కేక పెట్టిందె అమ్మమ్మమా అబ్బబ్బబా గంటకో తుంటరి నడక ఒంటిగ పండడు పడక ఏవిటో పగలు రాత్రి పడుకోదంట వయసే అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా ఒళ్ళు ఒళ్ళు ఒత్తిడి వంపు సొంపు దోపిడీ సిగ్గులమ్మ చిత్తడి పచ్చి మొగ్గ పచ్చడి నంజుకో ఎద గుంజుకో కన్నె ఈడు కావడి మోయలేని ఆరడి గుమ్మసోకు గుమ్మడి సందెకాడ సందడి ఉంచుకో ఒదిగించుకో అదిరే పనిక అది రేపనక రాజా నా నిమ్మపండ దర్జా దానిమ్మపండ బజ్జో బాజాలకొండ పండుకోనా రావే నా దబ్బపండ రావే నా పక్కదిండ తళుకు బెళుకు చిలకా చూపులో చుక్కలు పొడవ కోకలో సోకుల గొడవ అబ్బనే మెచ్చిన మరుడ మగడైవచ్చే గురుడా అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీతస్సదియ్య పాలకొల్లు పైటజల్లు గోదారిలా పొంగి నా కొంప ముంచిందె అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా నీ సోకుమాడ ఆకు మాటు పిందె గిల్లి కాకెక్కి నా కోక ఓ కేక పెట్టిందె అమ్మమ్మమా అబ్బబ్బబా ముద్దు ముద్దు ముచ్చిక ముళ్ళు విప్ప పచ్చిగా చెంగు చాటు వెచ్చగా చేసుకోవె మచ్చిక మోతగ కలనేతగా హాయి హాయి నాయికా ఉన్నదింక దాయక ఊసులాట చాలిక ఊపుమీద రా ఇక లేతగా పెనవేతగ ఇదికాదనక అదిలేదనక వస్తే వాటేసుకుంట ఇస్తే ఈదారకుండా మెళ్ళో కౌగిళ్ళదండ వేసుకోన బావ బంగారు కొండ రావ తెల్లారకుండ రగడ జగడ మగడా చెక్కిలే చక్కెర తునక తొక్కితే తొందరపడక అబ్బ నామరదల పిల్లో వరదై పొంగే వలపే అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
నీ సోకుమాడ ఆకు మాటు పిందె గిల్లి
కాకెక్కి నా కోక ఓ కేక పెట్టిందె
అమ్మమ్మమా అబ్బబ్బబా
గంటకో తుంటరి నడక
నీతస్సదియ్య పాలకొల్లు
పైటజల్లు గోదారిలా పొంగి
నా కొంప ముంచిందె
అమ్మమ్మమ్మా అబ్బబ్బబ్బా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి