చిత్రం: అన్వేషణ (1985)
రచన: వేటూరి
గానం: ఎస్.జానకి
సంగీతం: ఇళయరాజా
ప ప గ ప ప గ ప ప గ ప ప గ ప ప గ ప స ప ప గ ప స ఎదలో లయ...ఎగసే లయ ససమ నినిరి ససమ నినిరి గగగ మమమ ససస ససస ససస ఎదలో లయ ఎగసే లయ ఎగసి ఎగిరి ఎదలో ఒదిగే శుకమా.. స్వరమా.. పికమా.. పదమా.. సుఖమా.. గ గ.. హ హ దివ్యమే నీ దర్శనం శ్రావ్యమేలే స్పందనం శోదనే నా జీవనం సాధనేలే జీవితం వెతలే శ్రుతులై కలిసే ఆలాపన వెతికి వెతికి బతుకే అన్వేషణ నాలో నేడే విరుల వాన.. ఎదలో లయ...ఎగసే లయ ఎగసి ఎగిరి ఎదలో ఒదిగే శుకమా.. స్వరమా.. పికమా.. పదమా.. సుఖమా.. కోకిల గీతం తుమ్మెద నాదం కోకిల గీతం తుమ్మెద నాదం జలజల పారే సెల గానం ఘుమఘుమలాడే సుమ రాగం అరెరే ............ కొండ కోన ఎండ వాన ఏకమైనా ప్రేమ గీతం అవునా మైనా నీవే నేనా సుఖ పికముల కల రవముల స్వరలహరులలో స స స స ద ద ద ద ప ప ప ప రి రి రి రి ని ని ని ని స స స స రి రి రి రి ని ని ని ని స స స కలికి చిలుకా పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ విరులా తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ కలికి చిలుకా పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ స స స స స స స స విహంగమా సంగీతమా విహంగమా సంగీతమా సంగీతమే విహంగమై చరించగా స్వరాలలో వనాంతమై జ్వలించగా ఎన్నాళ్ళు సాగాలి ఏకాంత అన్వేషణ ... అలికిది ఎరుగని తొలకరి వెలుగులలో కలికి చిలుకా పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ విరులా తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ స స స స ద ద ద ద ప ప ప ప స స స స ద ద ద ద ప ప ప ప
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి