Anveshana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Anveshana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఏప్రిల్ 2022, గురువారం

Anveshana : Edalo Laya song lyrics (ఎదలో లయ.)

చిత్రం: అన్వేషణ (1985)

రచన: వేటూరి

గానం: ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా




ప ప గ ప ప గ ప ప గ ప ప గ ప ప గ ప స ప ప గ ప స ఎదలో లయ...ఎగసే లయ ససమ నినిరి  ససమ నినిరి గగగ మమమ  ససస ససస ససస ఎదలో లయ ఎగసే లయ ఎగసి ఎగిరి ఎదలో ఒదిగే శుకమా.. స్వరమా.. పికమా.. పదమా.. సుఖమా.. గ గ.. హ హ  దివ్యమే నీ దర్శనం  శ్రావ్యమేలే స్పందనం శోదనే నా జీవనం  సాధనేలే జీవితం వెతలే శ్రుతులై కలిసే ఆలాపన వెతికి వెతికి బతుకే అన్వేషణ నాలో నేడే విరుల వాన.. ఎదలో లయ...ఎగసే లయ ఎగసి ఎగిరి ఎదలో ఒదిగే శుకమా.. స్వరమా.. పికమా.. పదమా.. సుఖమా.. కోకిల గీతం తుమ్మెద నాదం కోకిల గీతం తుమ్మెద నాదం జలజల పారే సెల గానం ఘుమఘుమలాడే సుమ రాగం అరెరే ............ కొండ కోన ఎండ వాన ఏకమైనా ప్రేమ గీతం అవునా మైనా నీవే నేనా సుఖ పికముల కల రవముల స్వరలహరులలో స స స స ద ద ద ద ప ప ప ప  రి రి రి రి ని ని ని ని స స స స రి రి రి రి ని ని ని ని స స స కలికి చిలుకా పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ విరులా తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ కలికి చిలుకా పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ స స స స స స స స విహంగమా సంగీతమా విహంగమా సంగీతమా సంగీతమే విహంగమై చరించగా స్వరాలలో వనాంతమై జ్వలించగా ఎన్నాళ్ళు సాగాలి ఏకాంత అన్వేషణ ... అలికిది ఎరుగని తొలకరి వెలుగులలో  కలికి చిలుకా పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ విరులా తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ స స స స ద ద ద ద ప ప ప ప  స స స స ద ద ద ద ప ప ప ప



31, జులై 2021, శనివారం

Anveshana : Ekantha Vela Song Lyrics (ఏకాంత వేళ)

చిత్రం: అన్వేషణ (1985)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా




ఏకాంత వేళ.. ఏకాంత సేవ... ఏకాంత వేళ.. కౌగిట్లో.. ఏకాంత సేవ.. ముచ్చట్లో... పడుచమ్మ దక్కే.. దుప్పట్లో.. దిండల్లె ఉండు.. నిద్దట్లో... కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై ఏకాంత వేళ.. కౌగిట్లో ఏకాంత సేవ.. ముచ్చట్లో ఏకాంత వేళా... ముద్దు సాగిన.. ముచ్చట్లో... పొద్దు వాలదు.. ఇప్పట్లో... ముద్దు సాగిన.. ముచ్చట్లో... పొద్దు వాలదు.. ఇప్పట్లో... కమ్ముకున్న ఈ కౌగిట్లో.. కాటుకంటి.. నా చెక్కిట్లో నన్ను దాచుకో.. నా ఒంట్లో... పడకు ఎప్పుడూ.. ఏకంట్లో నన్ను దాచుకో.. నా ఒంట్లో... పడకు ఎప్పుడూ.. ఏకంట్లో ఆ చప్పట్లు.. ఈ తిప్పట్లు... నా గుప్పెట్లో... ఏకాంత వేళ.. కౌగిట్లో... ఏకాంత సేవ.. ముచ్చట్లో పడుచమ్మ దక్కే.. దుప్పట్లో... దిండల్లె ఉండు.. నిద్దట్లో కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై ఏకాంత వేళ.. కౌగిట్లో... ఏకాంత సేవ.. ముచ్చట్లో... ఏకాంత వేళా... గుబులు చూపుల.. గుప్పిట్లో... ఎవరు చూడని.. చీకట్లో... గుబులు చూపుల.. గుప్పిట్లో... ఎవరు చూడని.. చీకట్లో... చిక్కబోములే.. ఏకంట్లో... ఎదలు కలుపుకో.. సందిట్లో... దేవుడొచ్చిన.. సందట్లో... ఎదురులేదులే.. ఇప్పట్లో దేవుడొచ్చిన.. సందట్లో... ఎదురులేదులే.. ఇప్పట్లో ఆ.. చెక్కిట్లో... రా.. కౌగిట్లో... మ్మ్.. నిద్దట్లో ఏకాంత వేళ.. కౌగిట్లో... ఏకాంత సేవ.. ముచ్చట్లో పడుచమ్మ దక్కే.. దుప్పట్లో... దిండల్లె ఉండు.. నిద్దట్లో... కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై ఏకాంత వేళా...

1, జూన్ 2021, మంగళవారం

Anveshana Songs - Keeravaani Song Lyrics (కీరవాణి....చిలకలా కొలికిరో పాదవేమీ...)

చిత్రం: అన్వేషణ (1985)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా 



సా ని స రి సాని ఆయా హ ఆయా

సా నీ స మా గా మరి ఆయా

ప ద సా ని స రి సాని ఆయా హ ఆయా

సా ని సమ గా మరి ఆఆ

ప ద సస ని రిరి స గాగ గారి మామ గాగ మాయా

సా ని ద ప మా గ రి స ని


కీరవాణి....

చిలకలా కొలికిరో పాదవేమీ...

వలపులు తెలుపగా 

విరబూసిన ఆశలు

విరితేనలు చల్లగా...

జాలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురస వాని... కీరవాణి

చిలకలా కొలికిరో పాదవేమీ

వలపులు తెలుపగా......


గ రి స ప మా గ ప ని...

స రి గ రి గ స.. నిషా...

ఈ పూలలో అందమై

ఈ గాలిలో గంధమై

నా తోటలో చైత్రమై

ఈ బాటనే నడచిరా

నీ గగనలలో నీ చిరు తారనై

నీ ఆధారాలలో నీ చిరునవ్వునై

స్వరమే లయగా ముగిసేయ్....

సలలిత కలరుతా స్వరనుత గతియుత గమకము తెలియకనే

కీరవాణి


చిలకలా కల కల

పాడలేదు వలపులు

తెలుపగా ఇలా రాలిన పువ్వులు..

వెదజల్లిన తావుల..

అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాని....కీరవాణి

చిలకలా కల కల పాడలేదు

వలపులు తెలుపగా.....




నీ కన్నుల నీలమై

నీ నవ్వులా వెన్నెలై

సంపెంగలా గాలినై

తారాధనా నీడనై

నీ పవనాలలో నే తొలి ప్రాసనై

నీ జవనాలలో జాజుల వాసనై

యెదలో ఈదలే కదిలే..

పడుచులు మనసులు పంజరా సుఖముల పలుకులు తెలియకనే

కీరవాణి..



చిలకలా కళకళ పాడలేదు

వలపులు తెలుపగా

విరబూసిన ఆశలు

విరితేనలు చల్లగా..

జాలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాని..

కీరవాణి...

చిలకలా కొలికిరో పాదవేమీ

వలపులు తెలుపగా....