చిత్రం: బొబ్బిలి రాజా (1989)
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
సంగీతం: ఇళయరాజా
హా. హహహా... హా. హహహా... హాహహహా.ఉమ్మ్.ఉమ్మ్హు. హాహహహా.ఉమ్మ్.ఉమ్మ్హు. వద్దంటే వినడే పోకిరి. ముద్దుల్లో ఒకటే కిరికిరి అర్జెంటుగా ఆహా. ఓహో. అనిపించగా అందాలలో మందారాలే తెంచేసినాడే వద్దంటే విననే రామరి... వద్దంటే విననే రామరి... ఒళ్ళంత ఒకటే ఆవిరి ఈ మంచుగాలి కొట్టి... వేధించు వేడిపుట్టి ఒళ్ళంత పాకిందమ్మో... ఓహో. కవ్వించు కాంక్ష పుట్టి... నా సిగ్గు వెన్నుతట్టి నీ వెంట పంపిందయ్యో ఎవరెస్ట్ నైనా కరిగించవా... శివమెత్తు నిట్టూర్పులో ఎవరడ్డమైనా ఎదురించవా... యువజంట పట్టింపులు రాణి యువరాణి ముడివీడుతున్న కైపు చూపులు అబ్బబ్బబ్బబ్బా. వద్దంటే విననే రామరి. ఒళ్ళంత ఒకటే ఆవిరి దేహాలలో మన సందేహాలే తగ్గించగా తాపాలలో అహ... సంతాపాలే తప్పించుకోగా వద్దంటే వినడే పోకిరి వద్దంటే వినడే పోకిరి... ముద్దుల్లో ఒకటే కిరికిరి పెళ్ళిడు ముంచుకొచ్చి. అల్లాడు ఆశ రెచ్చి. అల్లేసుకొమ్మందయ్యో పిల్లాడి పంచకొచ్చి. కిల్లాడి పిచ్చి పెంచి. ఒళ్ళోకి రమ్మందమ్మో మంచాల మైకం దించేయనా ఒయ్యారి లంచాలతో పొంచున్న దాహం దించేయనా విరజాజి వర్షాలతో కాని తొలి బోణీ రవి చూడలేని కన్నే మోజుతో అబ్బబ్బబ్బబ్బా. వద్దంటే విననే రామరి. ఒళ్ళంత ఒకటే ఆవిరి దేహాలలో మన సందేహాలే తగ్గించగా తాపాలలో అహ... సంతాపాలే తప్పించుకోగా వద్దంటే వినడే పోకిరి వద్దంటే వినడే పోకిరి... ముద్దుల్లో ఒకటే కిరికిరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి