చిత్రం: నువ్వు నేను ప్రేమ (2006)
సాహిత్యం: వేటూరి
గానం: ఏ.ఆర్.రెహమాన్
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలిలో తుంటరి తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో ఉరిమే వలపులో న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలిలో తుంటరి తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో ఉరిమే వలపులో మాటలతో జోలాలి పాడినా కుయ్యాన పట్టలేవాయే దినం ఒక ముద్దు ఇచ్చి తెల్లారి కాఫీ నువ్వు తేవాయే వింత వింతగ నలక తీసే నాలుకలా నువ్వు రావాయే మనసులోనున్న కలవరం తీర్చే నువ్విక్కడ లేవాయే నేనిచట నీవు అచట ఈ తపనలో క్షణములు యుగాములైన వేళ నింగిచట నీలమచట ఇరువురికిది ఒక మధుర బాధయేగా న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలిలో తుంటరి తెలిసి తెలియక నూరు సార్లు ప్రతిరొజూ నిను తలచు ప్రేనా తెలుసుకో మరి చీమలొచ్చాయి నీ పేరులో వుంది తేనేనా జిల్ అంటూ భూమి ఏదో జత కలిసిన చలికాలం సెగలు రేపెనమ్మా నా జంటే నీవు వస్తే సంద్రానమున్న అగ్గి మంట మంచు రూపమే న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలిలో తుంటరి తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో ఉరిమే వలపులో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి