11, ఏప్రిల్ 2022, సోమవారం

Chala Bagundi : Dai Amma Daayi Song Lyrics(దాయమ్మ దాయి)

చిత్రం : చాలా బాగుంది (2000)

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

రచన : ఎస్ ఎస్ శర్మ

సంగీతం : కోటి



దాయమ్మ దాయి దాదా హాయమ్మ హాయి ఇందా ఒసి నా సంపదా దా దా దా దా అందుకో దా... అందమా దా... దాయమ్మ దాయి దాదా హాయమ్మ హాయి ఇందా తధ్దింతక యుద్ధం ఇక సిద్ధం రస సిద్ధాంతమే నిద్దర్లిక వద్దన్నదిరో ఒత్తిలకు ఒళ్ళున్నదిరో ఇట్టిట్టని నన్ను చుట్టిన యద తట్టిన రొద పెట్టిన ముడిపెట్టిన జగజట్టివురో నిన్ను పట్టిన నీ జట్టును రో... పందెం అని ముందుందని అందిందని పొంది కసి చిందిందని కందిందని బంధం పడనా అందం ఒక గ్రంథం చదివిందే చదివేసి రసాకందాయం అందాలని చిందేయనననా అల్లుకుందాం పదా దా దా దా దా కొంటె బాధా... తిర్చుకోగా... దాయమ్మ దాయి దాదా హాయమ్మ హాయి ఇందా... ఒళ్ళేక్కడో కళ్ళక్కడ కళ్ళేక్కడో కైపక్కడ విరిపక్కల వలపక్కడిదే... జత చిక్కిన వయసిక్కడిదే ఎరుపెక్కిన చెలి చెక్కిలి ఇరుపక్కల మరి మిక్కిలి తడితిక్కల ముద్దిక్కడిదే పెదవెక్కడో మదువక్కడిదే మదమెక్కిన మగ హక్కులు చెలి సిగ్గులు పునికి తన చేజిక్కిన ఒడి దగ్గరే చలి తగ్గినదీ... అల చుక్కలు కల దిక్కుకు చిరు రెక్కలు తొడిగి మన మనస్సక్కడ మహా చక్కగా సుఖమెక్కినది హోయ్ అర్థం ఇదా దా దా దా దా ఆడుకోదా అల్లుకో దా దాయమ్మ దాయి దా దా హాయిమ్మ హాయి ఇందా ఒసి నా సంపదా హా హా హా హా అందుకో దా... అందమా దా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి