చిత్రం: చరణదాసి (1956)
సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం
గానం: పి.లీల,ఘంటసాల
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
ఆ.....ఆ.....ఆ..... గులాబీల తావులీనే... కులాసాల జీవితాల.... విలాసాలివే......వికాసాలివే..... ఇదే ప్రేమ జీవితాల... వరాలౌను ప్రేయసీ.... గులాబీల తావులీనే... కులాసాల జీవితాల.... విలాసాలివే......వికాసాలివే..... ఇదే ప్రేమ జీవితాల... వరాలౌను ప్రేయసీ.... మానస సీమల మాయని ప్రేమల మాధురులెపుడూ...మారవుగా....... మారవులే............ మారవులే.....ప్రమాణముగా.... మారవులే.....ప్రమాణముగా.... జీవన తారవు దేవివి నీవే..... జీవన తారవు దేవివి నీవే..... గులాబీల తావులీనే... కులాసాల జీవితాల.... విలాసాలివే......వికాసాలివే.... ఆ.....ఆ.....ఆ......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి